కూతలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్... వర్షిణి, అవినాష్ రెచ్చిపోయారుగా!

First Published Mar 6, 2021, 4:03 PM IST

స్టార్ మాలో కొత్తగా మొదలైన కామెడీ షో కామెడీ స్టార్స్. జబర్ధస్త్ రేంజ్ లో సక్సెస్ చేయాలని నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. అలాగే షోకి గ్లామర్, మసాలా జోడిస్తున్నారు.
 

జడ్జెస్ శేఖర్ మాస్టర్, శ్రీదేవి కూడా రొమాంటిక్ డ్యూయెట్స్ తో కాక రేపుతున్నారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ ఆరియానా, ఆషురెడ్డి వంటి హాట్ భామలు, కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తున్నారు.
undefined
తాజా ఎపిసోడ్ లో అవినాష్, వర్షిణి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. షో కంటెస్టెంట్స్ రెండు టీములుగా ఏర్పడి కబడ్డీ ఆడారు. ఆ సమయంలో కంటెస్టెంట్స్ కూతలు డబుల్ మీనింగ్స్ తలపించాయి.
undefined
లేడీ గెటప్ లో కూతకు వెళ్లిన ఓ కంటెస్టెంట్ .. నీ మొగుడికి నేను తెలుసూ...  అంటూ  రైడింగ్ చేశాడు. అదేమీ కూత అంటూ యాంకర్ వర్షిణి, జడ్జెస్ నవ్వుకున్నారు.
undefined
అలాగే లేడీ గెటప్ లో ఉన్న అవినాష్ కబడ్డీ కూత, మరీ డబుల్ మీనింగ్ వచ్చేలా ఉంది. అవినాష్ ని వర్షిణి నీ కూత ఏంటని అడుగగా.. 'నీది నీకే నాది నాకే' అని చెప్పడంతో ఆమె గట్టిగా నవ్వేశారు. ఇక చీర ఎత్తి పట్టుకున్న అవినాష్ కాళ్ల వైపు చూస్తూ... వర్షిణి అది దింపరా బాబు అనడం మరింత పచ్చిగా అనిపించింది.
undefined
మొదట్లో జబర్ధస్ అడల్ట్ కామెడీతోనే ఫేమస్ అయ్యింది. అప్పట్లో కంటెస్టెంట్స్ ద్వంద అర్థాలతో రెచ్చిపోయేవారు. విమర్శలు రావడంతో బూతుల జోరు తగ్గించడం జరిగింది.
undefined
కామెడీ స్టార్స్ కంటెస్టెంట్స్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారని వీరి తీరు చూస్తే అర్థం అవుతుంది.
undefined
కాగా ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ సోహైల్ ని కూడా రంగంలోకి దించారు. యాంకర్ వర్షిణి, అరియనాలతో సోహైల్ వేదికపై చేసిన రొమాన్స్ హైలెట్ గా ఉంది.
undefined
click me!