ఇదే అషురెడ్డి అసలైన అందం, ఒప్పేసుకుంది.. అక్కడ చీరకొంగు సరిచేసుకుంటూ చెమటలు పట్టించే వయ్యారాలు

First Published Oct 7, 2022, 10:20 AM IST

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. 

ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. 

అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇటీవల అషు రెడ్డి హాట్ షోతో రెచ్చిపోయింది. 

ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా మాట్లాడడం అషురెడ్డికి కూడా అలవాటైపోయింది ఏమో. అషురెడ్డి కలర్ఫుల్ రేస్ శారీలో చూపు తిప్పుకోలేని ఫోజులు ఇచ్చింది. ట్రాన్స్పరెంట్ శారీలో అషురెడ్డి గతంలో ఎన్నడూ చూడని విధంగా అందంతో వెలిగిపోతోంది. ఇది తన అసలైన అందం అంటూ అషు రెడ్డి ఈ ఫొటోస్ కి క్యాప్షన్స్ ఇచ్చింది. 

అలాగే ఎద అందాల దగ్గర తన కొంగుని సరిచేసుకుంటూ అషు రెడ్డి చిలిపిగా ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. నడుము వంచుతూ , చీరకట్టులో సోయగాలు చూపిస్తూ అషురెడ్డి మైమరిపిస్తోంది. 

కొన్ని యాంగిల్స్ లో అషు రెడ్డి సమంత లాగా ఉంది అని అంటున్నారు. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని ఉడికించడం మొదలు పెట్టింది. 

click me!