టెంప్టింగ్ స్పాట్స్ చూపిస్తూ కేక పెట్టిస్తున్న అరియానా గ్లోరీ.. కవ్వించే పోజులతో రచ్చ మామూలుగా లేదుగా!

First Published Dec 18, 2022, 11:12 AM IST

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory). మతులుపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తోంది. టెంప్టింగ్ పోజులతో దుమారం రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
 

అందాల ఆరబోతలో రోజుకో తీరు దర్శనమిస్తోంది ‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ. సోషల్ మీడియాలో హీటు పుట్టించేలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నానా రచ్చ చేస్తోంది. తాజాగా వీకెండ్ ట్రీట్ అందింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో పిచ్చెక్కించేసింది.
 

‘బిగ్ బాస్’ షోతో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది అరియానా. అంతక ముందే ఆయా టీవీ ప్రొగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్లకు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది.

ఇంటర్వ్యూలో ఆర్జీవీ చేసిన బోల్డ్ కామెంట్ తో అరియానాకు ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కింది. దెబ్బ ఆర్జీవీ గర్ల్ గా సోషల్ మీడియాలోనూ క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రేజ్ తో వెంటనే ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికీ ఏదోరకంగా Bigg Boss Telugu ద్వారా అవకాశం అందుకుంటూ వస్తోంది. సీజన్ 5, బీబీ కెఫే, ప్రస్తుతం బీబీ జోడీతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో కేరీర్ లో దూసుకుపోతోంది. ఇంతటి జోష్ లో మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
 

తాజాగా అరియానా బ్లాక్ అవుట్ ఫిట్ లో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. సెక్సీ లుక్ ను సొంతం చేసుకున్న అరియానా.. అందాల ధాటితో కుర్ర గుండెల్ని పిండేసింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు యంగ్ బ్యూటీ తెగింపునకు నోరెళ్లబెడుతున్నారు.
 

అరియానా ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్స్ తో నెట్టింట దుమారం రేపుపుతోంది. థండర్ థైస్, టాప్ గ్లామర్, నడుము మడతలు, నాభీ అందాలు లాంటి టెంప్టింగ్ స్పాట్స్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. మరోవైపు యువత కూడా అరియానా అందాల విందుకు మంత్రముగ్ధులవుతున్నారు.
 

వరుస ఫొటోషూట్లతో రచ్చ చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ షోలో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ నెట్టింట మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది. అదిరిపోయే ఫొటోషూట్లతో మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం అరియానా పిక్స్ వైరల్ గా మారాయి.

click me!