మగబిడ్డ పుట్టడం గొప్పేం కాదు.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 04, 2020, 04:09 PM IST

మగబిడ్డ పుడితే విశేషమని అందరు భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఆ భావన నుంచి బయటపడాలి` అని అంటోంది అనుష్క శర్మ. 

PREV
16
మగబిడ్డ పుట్టడం గొప్పేం కాదు.. అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించి తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది అనుష్క శర్మ. జనవరిలో వీరికి పండంటి బిడ్డ పుట్టబోతున్నట్టు తెలిపింది. మూడేళ్ళ క్రితం టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో అనుష్క వివాహం జరిగింది విషయం తెలిసిందే. 
 
26

ఇదిలా ఉంటే ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రాస్‌ ఘటన విషయంలో అనుష్క శర్మ స్పందించి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతటి దారుణమైన ఘటన గురించి వినాల్సి వచ్చిందని, అమ్మాయిల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించే రాక్షుసలు కూడా ఉన్నారా? అని మండిపడింది. 

36

ఇంకా అనుష్క చెబుతూ, మగబిడ్డ పుడితే మన సమాజం విశేషంగా, అదేదో గొప్పగా చెప్పుకుంటుంటారు. వాస్తవానికి ఆడ బిడ్డ పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని చెప్పింది. మగబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు దూరదృష్టితో ఆలోచించాలని పేర్కొంది. 
 
46

స్త్రీని గౌరవించే విధంగా అబ్బాయిని పెంచినప్పుడే గొప్పగా భావించాలి. సమాజ శ్రేయస్సు కోసం అలా చేయడం ప్రతి పేరెంట్స్ బాధ్యత. లింగ భేదం ఎవర్నీ గొప్పవారిని చేయదు. దయజేసి మగ బిడ్డ పుట్టుక ఓ విశేషంగా భావించొద్దు.

56

సమాజంలో బతకడానికి మహిళలు సురక్షితంగా, క్షేమంగా భావించాలి. ఇలా ప్రతి ఒక్కరు తమ బిడ్డల్ని పెంచాలని అనుష్క చెప్పింది. అంతేకాదు తమకు పుట్టబోయేది మగ అయినా, ఆడ అయినా ఓకే అని తెలిపింది.
 
66

అనుష్క శర్మ చివరగా `జీరో` చిత్రంలో నటించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా మరో సినిమా చేయలేదు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ హీరోగా రూపొందే `ఆదిపురుష్‌`లో సీత పాత్రలో అనుష్క శర్మని ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories