విష్ణుప్రియ లేటెస్ట్ హాట్ ఫొటోస్.. బోల్డ్ బెల్లీ షోతో రెచ్చిపోయిన యాంకర్

First Published Jan 19, 2022, 4:36 PM IST

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ ఐంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ ఐంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. 

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. తన ఇంట్లోనే విష్ణుప్రియ మెలికలు తిరిగే డ్యాన్స్ తో కనువిందుచేస్తుండడం చూస్తూనే ఉన్నాం. పాపులర్ సాంగ్స్ అన్నింటికీ విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సమంత ఐటెం సాంగ్ ' ఊ అంటావా ఊఊ అంటావా' సాంగ్ కి కూడా విష్ణుప్రియ డాన్స్ డాన్స్ చేసింది.  

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

తాజాగా విష్ణు ప్రియ తన గ్లామరస్ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్లూ డ్రెస్ లో బోల్డ్ గా బెల్లీ అందాలు ఆరబోస్తూ విష్ణుప్రియ ఇచ్చిన ఫోజులు హాట్ హాట్ గా కుర్రాళ్లని ఊరిస్తున్నాయి. 

ఈ ఫోటోస్ హాట్ గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రియ బోల్డ్ గా కనిపించినా, నిండైన డ్రెస్ లో అందంగా కనిపించినా ఇంటర్నెట్ లో ఫొటోస్ వైరల్ అవుతూ ఉంటాయి. 

click me!