పద్దతిగా పరువాలు వడ్డించిన యాంకర్ విష్ణుప్రియ... ఆ పూల మొక్కలు అడ్డు లేకుంటేనా!

First Published Sep 21, 2022, 5:34 PM IST

యాంకర్ విష్ణుప్రియ హాట్ హాట్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఈ పొడుగు భామ చాలీ చాలని బట్టలో సాలిడ్ అందాల ప్రదర్శన చేస్తుంది.

బికినీని పోలిన డ్రెస్సుల్లో రచ్చ చేస్తుంది. విష్ణుప్రియ బోల్డ్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చోళీ లెహంగాలో  ఫోటో షూట్ చేశారు. టాప్ టూ బాటమ్ పద్దతిగా కనిపోయించిన విష్ణుప్రియ ఎద అందాలు ఎరవేస్తూ రచ్చ చేసింది.

ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా స్కిన్ షోకి తెరలేపిన విష్ణుప్రియ టాలెంట్ కి గ్లామర్ కి చప్పట్లు కొట్టాల్సిందే. దాచినా దాగకున్న ఆమె సొగసులు సెల్యూట్ చేయాల్సిందే. విష్ణుప్రియ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా విష్ణుప్రియ లేటెస్ట్ మూవీ వాంటెడ్ పండుగాడ్ ఇటీవల విడుదలైంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు సమర్పణలో విడుదలైన ఈ మూవీపై విష్ణుప్రియ చాలా అసలే పెట్టుకుంది. అయితే వాంటెడ్ పండుగాడ్ 

విష్ణుప్రియ బుల్లితెరకు రాకముందు ఆమె అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఫన్ బకెట్ కామెడీ వీడియోల్లో కనిపించారు. ఇక యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ యాంకర్ అయ్యారు.కొన్నేళ్ల క్రితం ఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ ఫుల్ షో ప్రారంభమైంది. ఈ షోకి యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరకు పరిచమైంది. ఈ షో ఓ మోస్తరు సక్సెస్ కావడంతో విష్ణుప్రియ పేరు తెరపైకి వచ్చింది. 

చాలా కాలం ఈటీవీ ప్లస్ లో పోవే పోరా ప్రసారమైంది. ప్రస్తుతం విష్ణుప్రియ ఖాతాలో పెద్దగా ప్రోగ్రామ్స్ లేవు. మిగతా యాంకర్స్ తో పోల్చుకుంటే ఆమెకు అవకాశాలు రావడం లేదు.అయితే గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు.

అయితే ఇటీవల ఓ మూవీ ప్రకటించారు విష్ణు ప్రియ. ఆ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా... చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా నటించాలనే నా కల తీరకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 

హీరోయిన్ కావాలని గట్టి పట్టుదలతో ఉన్న విష్ణుప్రియ అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తున్నారు. నాన్ స్టాప్ గా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. విష్ణుప్రియ అందాలు చూస్తూ నెటిజెన్స్ క్రేజీ ఫీల్ అవుతున్నారు. తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

click me!