థాయిలాండ్ లో యాంకర్ విష్ణు ప్రియా.. బీచ్ లో తడి అందాలు, థైస్ షోతో రచ్చ.. స్టన్నింగ్ పిక్స్!

First Published Jan 17, 2023, 7:16 PM IST

యాంకర్ విష్ణు ప్రియా (Vishnu Priya) ప్రస్తుతం వేకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నేచరల్ అందాలను ఆస్వాదిస్తూ కొత్త ఎనర్జీని పొందుతున్నారు. మరోవైపు గ్లామర్ విందుతో తన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. 
 

బుల్లితెర అందాల యాంకర్ విష్ణు ప్రియా ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్నారు. వేకేషన్ లో భాగంగా తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ కొత్త ఉత్సాహాన్ని పొందుతోంది. 

యాంకర్ విష్ణు ప్రియాతో పాటు ఆమె స్నేహితురాలు, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి కూడా వేకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.
 

తాజాగా మరిన్ని వేకేషన్ ఫొటోలను షేర్ చేసింది. క్రబీ బీచ్ వద్ద సందడి చేస్తూ కనిపించారు. జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి, విష్ణు ప్రియా కలిసి స్టన్నింగ్ గా ఫోజులిచ్చారు. నేచరల్ అందాల మధ్య ఈ ముద్దుగుమ్మలు ఆకట్టుకుంటున్నారు. 

మరోవైపు విష్ణు ప్రియా తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. పొట్టి నెక్కరు, టాప్ లో దర్శనమిచ్చి, తడి అందాలతో మతిపోగొట్టింది. అలాగే బోటులో షికారు చేస్తూ థైస్ షోతో రచ్చ చేసింది. 

ప్రస్తుతం విష్ణు ప్రియా వేకేషన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మల అందాల ధాటికి కుర్రకారు ఫిదా అవుతూ.. ఆ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
 

కేరీర్ విషయానికొస్తే.. ‘పోవే పోరా’షోతో  యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియా.. ప్రస్తుతం వెండితెరపైనా అలరిస్తోంది. ఇప్పటికే ‘చెక్ మేట్’,‘పాండుగాడ్’ చిత్రాలతో అలరించింది. రీసెంట్ గా యంగ్ హీరో మానస్ నటించిన చిత్రంలో స్పెషల్ సాంగ్ లోనూ మెరిసి అదరగొట్టింది.

click me!