బొడ్డు కనిపించేలా షర్ట్ ముడేసి.. సెక్సీ డాన్స్ తో రెచ్చగొడుతున్న యాంకర్‌ విష్ణుప్రియ!

First Published Jun 5, 2021, 6:28 PM IST

యాంకర్‌ విష్ణు ప్రియ రెచ్చగొడుతుంది. సెక్సీ డాన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఓ ర్యాప్‌ సాంగ్‌కి మతిపోయేలా స్టెప్పులేసింది. తొడలు చూపిస్తూ, టీషర్ట్ పైకి ఎగ్గట్టి బొడ్డు చూపిస్తూ పిచ్చెక్కిపోయేలా డాన్స్ చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

సెక్సీ అందాల భామ విష్ణు ప్రియ మరోసారి రెచ్చిపోయింది. ఆ మధ్య యాంకర్‌ శ్రీముఖితో కలిసి ఓ ఫారెన్‌ ర్యాప్‌ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్ చేసి ఇంటర్నెట్‌ని షేర్‌ చేశారు. ఇప్పుడు సోలోగా రెచ్చిపోయింది విష్ణుప్రియ.
undefined
తాజాగా సెక్సీ డాన్స్ తో అదరగొట్టింది. మతిపోగొట్టింది. పొట్టి షాట్‌, టీషర్ట్ ని పైకీ ముడేసి బొడ్డు, నడుమందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంది.
undefined
లేటెస్ట్ గా విష్ణు ప్రియ పంచుకున్న సెక్సీ వీడియో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌ మంట పెట్టిస్తుంది.
undefined
నడుముని షేక్‌ చేస్తూ విష్ణు ప్రియ చేసిన డాన్స్, వేసిన స్టెప్పులు కుర్రాళ్లకి మతులు గతులు తప్పేలా చేస్తున్నాయి.
undefined
ఈ సందర్భంగా విష్ణు ప్రియ స్పందిస్తూ, ఏదో అల శృతి కలపడానికి ట్రై చేశానని, ఫస్ట్ స్టెప్‌ తప్ప మరేది గుర్తు లేదని తెలిపింది.
undefined
ఈ వీడియోకి ఫ్రెండ్‌, యాంకర్‌ శ్రీముఖి స్పందించింది. హాటీ అంటూ కామెంట్‌ చేసింది. దీనికి విష్ణు ప్రియ కూడా రియాక్ట్ కావడం, వీరిద్దరి మధ్య డిస్కషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.
undefined
శ్రీముఖి, విష్ణు ప్రియ మంచి స్నేహితులు, ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఆ మధ్య గోవాకి కూడా ఇద్దరు కలిసే వెళ్లారు.
undefined
ఇక విష్ణు ప్రియపై లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అంతకు ముందు పలు షోలతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు ఖాళీగానే ఉన్నట్టు తెలుస్తుంది.
undefined
ఇలా వరుసగా డాన్స్ వీడియోలు, తన యోగా వీడియోలు పంచుకుంటూ నెటిజన్లని రెచ్చగొడుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
undefined
అదే సమయంలో సెక్సీ ఫోటో షూట్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది విష్ణు ప్రియ.
undefined
click me!