బీచ్‌లో ఇసుకపై పడుకుని శ్రీముఖి అందాల ఆరబోత.. ఎద సొగసుల నుంచి థండర్‌ థైస్‌ వరకు అన్నీ చూపిస్తూ బ్లాస్టింగ్‌

First Published Nov 23, 2022, 7:30 PM IST

యాంకర్‌ శ్రీముఖి అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. మరి ఇటీవల కాలంలో ఆమె మరింతగా తెగిస్తుంది. బ్రా లేకుండా పోజులిస్తూ ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది. తాజాగా బీచ్‌లో బ్లాస్ట్ అయ్యింది శ్రీముఖి. 

శ్రీముఖి(Sreemukhi) మరోసారి బ్లాస్ట్ అయ్యింది. ఆటం బాంబ్‌లా పేలింది. బీచ్‌లో అందాల ఆరబోతతో షాకిచ్చింది. ఫోల్కా డాట్‌ డ్రెస్‌లో రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. ఎద అందాల నుంచి, థండర్‌ థైస్‌ వరకు అందాలన్ని దాచుకోకుండా ఆరబోసింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేసింది. 
 

శ్రీముఖి బీచ్‌లో(Sreemukhi Beach Photos) బ్రా అందాలతో విజువల్‌ ట్రీట్ నిస్తుంది. టాప్‌లో బటన్స్ విప్పేసి బ్రా అందాలను, బాటమ్‌లో డ్రెస్‌ పక్కకు జరిపి థైస్‌ అందాలను చూపించింది. మత్తెక్కించే పోజులతో దుమారం రేపుతుంది. విరహంతో కూడా పోజులిస్తూ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి ఈ రేంజ్‌లో తెగించడంతో నెటిజన్లు షాక్‌లోకి వెళ్లారు. ఆమె అందాల మత్తులో జోగుతున్నారు. పిచ్చెక్కించే పోజులకు టెంప్ట్ అవుతూ విల విలలాడిపోతున్నారు. ఇంతటి అందం తట్టుకోవడం మా తరం కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం అల్లాడిపోతున్నారు.
 

శ్రీముఖి ఈ రేంజ్‌లో తన అందాలతో బ్లాస్‌ కావడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ హాట్‌ బ్యూటీ ఫోటోలపై హాట్‌ హాట్ కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి తన ఎదపై ఆకుని పెట్టుకుని కవ్వింపులకు దిగిన నేపథ్యంలో ఆ ఆకుదే అదృష్టం అంటున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకే ఛీ ఆ ఆకులాగైనా పుట్టలేదు నేను అంటూ పోస్ట్ లు చేస్తుండటం విశేషం. 
 

సముద్ర సొరచేపలా ఉందని, జలకన్యలా మారిపోయిందని అంటున్నారు. ఇంతటి అందాన్ని చూస్తే సముద్రం కూడా హీటెక్కిపోవాల్సిందే అని సెటైర్లు పేలుస్తున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి మున్ముందు బికినీలో కనిపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. 
 

శ్రీముఖి ఇటీవల వరుసగా తెగిస్తుంది. ఆమె ఆ మధ్య బ్రా లేకుండా పోజులిచ్చింది. షర్ట్ బటన్స్‌ విప్పేసి మరీ హాట్‌ షో చేసింది. తన థండర్‌ థైస్‌, ఎద సంపదని చూపిస్తూ దుమారం రేపింది. ఇది శ్రీముఖి 2.0 అనేలా చూపిస్తుంది. అటు హీరోయిన్లకి, ఇటు యాంకర్లకి షాకులిస్తుంది. 
 

గతంలో అనసూయ, రష్మిలు హాట్‌ షో చేయడంలో ముందుండేవారు. వీరి జాబితాలో వర్షిణి సౌందరాజన్‌, విష్ణు ప్రియ కూడా చేరతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ వారందరిని పక్కకు నెట్టేస్తుంది శ్రీముఖి. అందాలను చూపించడంలో హద్దులు చెరిపేస్తూ ఇతర యాంకర్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌ లో చర్చనీయాంశంగా మారుతుంది. 
 

శ్రీముఖి ఇప్పుడు యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో ఖాళీగా  ఉన్న ఈ భామ ఇప్పుడు బిజీ అయిపోయింది. నాలుగైదు షోలకు యాంకరింగ్‌ చేస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె యాంకర్‌గా చేస్తున్న షోస్‌లో `స్టార్‌ మా పరివార్‌`, `జాతిరత్నాలు`, `సరిగమప`, `డాన్సు ఐకాన్‌` షోస్‌ ఉన్నాయి. వీటితోపాటు `సారంగ ధరియా` సింగింగ్‌ ప్రోగ్రామ్‌కి కూడా యాంకర్‌గా చేస్తుంది శ్రీముఖి. 
 

శ్రీముఖి నటిగానూ రాణిస్తుంది. ఆ మధ్య హీరోయిన్‌గానూ నటించింది. `క్రేజీ అంకుల్స్` చిత్రంలో హీరోయిన్‌ తరహా పాత్రలో మెరిసింది. 50 ఇయర్స్ దాటిన అంకుల్స్ వెంటపడే నటి పాత్రలో మెరిసింది. గ్లామర్‌ బ్యూటీగా అదరగొట్టింది. మాస్‌ సాంగ్‌లోనూ అందాల విందు చేసింది. కానీ ఈ చిత్రం సక్సెస్‌ కాకపోవడం గమనార్హం. 
 

ఆ తర్వాత `మ్యాస్ట్రో` చిత్రంలో నటించింది శ్రీముఖి. పోలీస్‌కి భార్య పాత్రలో కామెడీ తరహా పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ద్వారానే మంచి ఫన్‌ పండటం విశేషం. ఈ చిత్రంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తుంది శ్రీముఖి. `భోళా శంకర్‌`లో ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. 

ఇలా ఓ వైపు బిగ్‌ స్క్రీన్‌పై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే, మరోవైపు బుల్లితెరని ఓ ఊపు ఊపేస్తుంది. ఇతర యాంకర్లకంటే ఎక్కువ షోలు చేస్తూ బిజీగా ఉంది. డిమాండ్‌కి తగ్గ పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్కో షోకి వారానికి ఆమె రెండు నుంచి మూడు లక్షల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం.

click me!