చిన్న గౌను వేసుకున్న పెద్దపాప... లాలీపాప్ లా కవ్విస్తున్న శ్రీముఖి వేడివేడి పరువాలు!

First Published Oct 8, 2022, 2:06 PM IST


యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయారు. ఆమె హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతున్నాయి. స్కిన్ షోలో డోసు పెంచగా కుర్రకారు గుండెలు గల్లంతవుతున్నాయి. 
 

Sreemukhi


తాజాగా శ్రీముఖి గోల్డ్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో పరువాల విందు చేసింది. శ్రీముఖి సాలిడ్ ఫిగర్ దాచలేక డ్రెస్ ఇబ్బంది పడినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఆమె సెక్సీ లుక్ కిక్ ఇచ్చేలా ఉంది. శ్రీముఖి జోరు చూస్తుంటే గ్లామర్ ఫీల్డ్ ని చెడుగుడు ఆడుకోవడం ఖాయమనిపిస్తుంది. 
 

Sreemukhi


ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇలా సూపర్ ట్రెండీగా తయారయ్యారు. బుల్లితెర షోస్ లో తెగించి అందాల ప్రదర్శన చేసే వీలుండదు. ఓటీటీలో గ్లామర్ షో విషయంలో పరిమితులు ఉండవు. అందుకే శ్రీముఖి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది. 

Sreemukhi

ఇక శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యాంకర్ గా దూసుకుపోతుంది. జాతి రత్నాలు, స్టార్ పరివార్ ఇలా అనేక షోస్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో నటిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

Sreemukhi


యాంకర్ గా జోరు చూపిస్తున్న శ్రీముఖి నటిగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. అనసూయ, రష్మిలతో పోల్చితే వెండితెర ఆఫర్స్ తక్కువగా వస్తున్నాయి. వచ్చినా చిన్న చిత్ర పాత్రలకు పరిమితం కావాల్సి వస్తుంది. 

Sreemukhi

క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ గా మారారు. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. అలాగే ఇట్స్ టైం టు పార్టీ టైటిల్ తో తెరకెక్కిన మరొక చిత్రం చేశారు. బ్రేక్ ఇచ్చే ఒక్క సాలిడ్ ఆఫర్ కోసం ఆమె వేచి చూస్తున్నారు.

Sreemukhi

బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న శ్రీముఖి రెమ్యునరేషన్ రూపంలో గట్టిగా రాబట్టారు. ప్రస్తుతం బిజీ యాంకర్ గా రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈవెంట్స్, ప్రమోషన్స్ తో చేతి నిండా సంపాదన కలిగి ఉన్నారు. తక్కువ టైం లో ఫేమ్ తెచ్చుకున్న శ్రీముఖి చాలా మంది యంగ్ యాంకర్స్ కి స్ఫూర్తి అని చెప్పాలి.

Sreemukhi


ఇటీవల అనసూయ మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఆయనతో పాటు స్పెషల్ ఫ్లైట్ లో చక్కర్లు కొట్టారు. గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరుతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. 

Sreemukhi

ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇలా సూపర్ ట్రెండీగా తయారయ్యారు. బుల్లితెర షోస్ లో తెగించి అందాల ప్రదర్శన చేసే వీలుండదు. ఓటీటీలో గ్లామర్ షో విషయంలో పరిమితులు ఉండవు. అందుకే శ్రీముఖి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది. 

click me!