యాంకర్‌ రష్మి సముద్రం మధ్యలో కవ్వింపు చర్యలు.. మత్తెక్కించే పోజులతో చెమటలుపట్టిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ

First Published Dec 11, 2022, 8:44 AM IST

జబర్దస్త్ రష్మి ఇటీవల నాన్‌ స్టాప్‌గా వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది. అయితే ఇంకా ఆ మూడ్ లో నుంచి బయటకు రాలేకపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఆమె పంచుకున్న వీడియోలు చూస్తుంటే ఇంకా ఆ మైకంలోనే ఉన్నట్టుంది.

హాట్‌ యాంకర్‌ రష్మి(Anchor Rashmi) తాజాగా వెకేషన్‌లోని వీడియోని షేర్‌ చేసింది. ఇటీవల ఆమె మాల్దీవులకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు పది రోజులకుపైగానే ఆమె మాల్దీవ్స్ లో విహారయాత్రని ఎంజాయ్‌ చేసింది. పుల్‌ గా రిలాక్స్ అవడంతోపాటు రెట్టింపు ఎనర్జీని పొందింది. అయితే ఇంకా ఆమె ఆ మైకంలోనే ఉన్నట్టనిపిస్తుంది. 
 

రష్మి(Rashmi Hot Photos) మాల్దీవుల నుంచి వచ్చి చాలా రోజులే అవుతుంది. కానీ ఇంకా అక్కడి ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. వాటిని రీల్స్ గా చేసి మరింత రక్తికట్టించేలా, మరింత రంజుగా మార్చేస్తుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూఈ ఓ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో ఆమె విరహంతో కూడిన పోజులివ్వడం ఆకట్టుకుంటుంది. 
 

జబర్దస్త్ యాంకర్‌ రష్మి(Jabardasth Anchor Rashmi) నడి సముద్రంలో రెచ్చిపోయి పోజులిచ్చింది. విరహపు పోజులతో కవ్విస్తుంది. బ్యాక్ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తన కురులను అటూ ఇటూ ఊపుతూ మరింతగా ఆకట్టుకుంటుంది. కవ్వించే చర్యలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో కాకరేపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో, ఆ వీడియోలోని రష్మి పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

`జబర్దస్త్` యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి.. ఇప్పుడు `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. గతంలో కేవలం `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో మెరిసిన ఈ భామకి ఇప్పుడు మరో షో తోడు కావడంతో బిజీగా ఉంది. రెండు షోలతో తన అందాలతో అలరిస్తుంది. 
 

అయితే చాలా రోజులుగా ఫ్యాన్స్ కి ఓ వెలితిని ఉంచుతుంది రష్మి. ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకోవడం లేదు. గతంలో ప్రతి శుక్రవారం తన కామెడీ షో ప్రసారం సందర్భంగా ఆ షో కోసం ధరించిన నయా ట్రెండీ వేర్‌లో ఫోటో షూట్‌ చేసి ఆ పిక్స్ ని ఇన్‌స్టా లో అభిమానులతో పంచుకునేది. కానీ ఇప్పుడు ఆమె నుంచి చాలా అరుదుగా ఆ ఫోటో షూట్‌ పిక్స్ వస్తున్నాయి. దీంతో డిజప్పాయింటింగ్‌లో ఉన్నారు ఫ్యాన్స్. 
 

ఈ క్రమంలో మాల్దీవులకు సంబంధించిన విహారయాత్ర ఫోటోలు నెటిజన్లకి, ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చాయి. అందులో ఆమె మేకప్‌ లేకుండా మెరవడం విశేషం. సహజమైన అందాలతో మతిపోగొట్టింది రష్మి. డస్కీ అందాల్లోని ఘాటుని పరిచయం చేసింది. మరింత హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్లకి ట్రీట్‌ ఇచ్చిందీ అందాల సోయగం. 

click me!