విశాలమైన వీపు అందాలతో స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, యానిమల్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్‌..

First Published May 4, 2021, 1:16 PM IST

`జబర్దస్త్` బ్యూటీ రష్మీ గౌతమ్‌ యానిమల్‌ శారీలో పరువాలు పోయింది. విశాలమైన వీపు అందాలను చూపిస్తూ గ్రీన్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో కొంటె చూపులతో కుర్రాళ్లని రెచ్చిగొడుతుంది. హాట్‌ శారీ అందాలతో పిచ్చెక్కిస్తుంది. 
 

రష్మీ `జబర్దస్త్`, `ఢీ` షోల కోసం తన అందాలను ఆరబోస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటుంది. తాజాగా అదే స్టయిల్‌లో శారీ అందాలతో కనువిందు చేసింది.
undefined
మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడిప్పుడు వాతావరణం చల్లబడుతున్న వేళ రష్మీ ఇలా గ్లామర్‌ ఫోటోలతో ఉన్నట్టుండి వేడి పెంచేసింది.
undefined
తాజాగా పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.
undefined
రష్మీ మరోవైపు `ఢీ` డాన్సర్‌ పవిత్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి ఆమెకి సహాయం అందించే బాధ్యతని తీసుకుంది.
undefined
సోషల్‌ మీడియాతో ద్వారా ఈ విషయాన్ని చెబుతూ, తన ఫాలోవర్స్ ఒక్కోరూపాయి డొనేట్‌ చేసి ఆమెకి హెల్ప్ చేయాలని కోరగా. ఆమె చెప్పిన కొద్ది సేపట్లోనే రెండు లక్షలకుపైగా మనీ జమా అయ్యాయి.
undefined
వచ్చిన ఆ అమౌంట్‌ని పవిత్రకి అందజేసింది రష్మీ. దీంతో తన గొప్పమనుసుని చాటుకుంది. అభిమానుల ప్రశంసలందుకుంటుంది.
undefined
మత్తెక్కిస్తున్న రష్మీ చీర అందాలు.
undefined
రష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!