Anasuya: కోటులో టెంప్టింగ్ హాట్ గా అనసూయ... బటన్స్ విప్పేసి నాభి చూపించిన మాజీ జబర్దస్త్ యాంకర్!

First Published Dec 27, 2022, 6:49 AM IST

అనసూయ ఓ ఈవెంట్ కోసం శ్రీకాకుళం వెళ్లారట. సదరు కార్యక్రమం కోసం అనసూయ కోట్, ప్యాంటు ధరించి లేడీ బాస్ లా తయారైంది. కార్పొరేట్ లుక్ లో కూడా అనసూయ గ్లామర్ యాంగిల్ వదల్లేదు. బటన్స్ తీసేసి నాభి చూపించారు. 
 

Anasuya Bharadwaj


చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు అనసూయ ఎలాంటి డ్రెస్ వేసిన హాట్ గానే ఉంటుంది. బుల్లితెర గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఫుల్ ఫోకస్ సినిమాలపై పెట్టింది. 
 

Anasuya Bharadwaj

అనసూయ జబర్దస్త్ వదిలేసి చాలా కాలం అవుతుంది. ఆమె ఇతర ఛానల్స్ లో చేస్తున్న షోస్ నుండి కూడా తప్పుకున్నారు. నటిగా బిజీ అయిన అనసూయ ఫుల్ టైం సినిమాలకే కేటాయిస్తుంది. దీంతో ఆమెను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. 
 

Anasuya Bharadwaj

యాంకర్ గా పదేళ్ల కెరీర్ పూర్తి చేసిన అనసూయ(Anasuya) కావలసినంత సంపాదించారు. ఇక టెలివిజన్ షోస్ ఆమెకు బోర్ కొట్టేశాయి. అందులోనూ కమెడియన్స్ తనను బాడీ షేమింగ్ కి గురి చేస్తున్నారని ఆరోపించడం విశేషం. జబర్దస్త్ మానేశాక... అనసూయ ఈ ఆరోపణ చేశారు. కమెడియన్స్ నా శరీరం మీద జోక్స్ వేసి మనసుకు బాధ కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Anasuya Bharadwaj


ఎవరైనా కెరీర్లో బెటర్మెంట్ కోరుకుంటారు. అనసూయ అదే చేస్తుంది. చేతి నిండా సినిమాలున్న అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటుందట. ఒక అంచనా ప్రకారం అనసూయ నెలవారీ సంపాదన కోటి రూపాయలకు తగ్గకుండా ఉంటుందని. 
 

Anasuya Bharadwaj

ఈ మధ్య ఆమెకు షాప్ ఓపెనింగ్స్ వంటి అవకాశాలు విరివిగా వస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్ సెలెబ్రెటీలకు ఈజీగా డబ్బులు తెచ్చిపెడతాయి. రెండు గంటల్లోపే ముగిసే షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తారు. అనసూయ ఆ విధంగా కూడా గట్టిగా సంపాదిస్తుంది. 
 

Anasuya Bharadwaj

తాజాగా అనసూయ ఓ ఈవెంట్ కోసం శ్రీకాకుళం వెళ్లారట. సదరు కార్యక్రమం కోసం అనసూయ కోట్, ప్యాంటు ధరించి లేడీ బాస్ లా తయారైంది. కార్పొరేట్ లుక్ లో కూడా అనసూయ గ్లామర్ యాంగిల్ వదల్లేదు. బటన్స్ తీసేసి నాభి చూపించారు. 
 

Anasuya Bharadwaj


అనసూయ సూపర్ స్టైలిష్ హాట్ ఫోజెస్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 

ఇక అనసూయ పుష్ప 2(Pushpa 2), రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 షూట్ మొదలైందని సమాచారం. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. 
 

click me!