నీ నడుము చూసి నా గుండె జారే.. చీర అందాల్లో అనసూయని చూస్తే దిమాక్‌ ఖరాబ్

First Published Mar 4, 2021, 1:46 PM IST

యాంకర్‌ అనసూయ కుర్రాళ్ల దిమాక్‌ ఖరాబ్‌ చేస్తుంది. పీచ్‌ కలర్‌ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. `జబర్దస్త్` షో కోసం శారీలో పరువాలు పోయింది. తన నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా పంచుకున్న యాంకర్‌ అనసూయ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

అనసూయదే ఇప్పుడు హంగామా. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్‌ సాంగ్స్. ఇలా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలేలా లేదు ఈ హాట్‌ యాంకర్‌.
undefined
ప్రతి వారం తనకి లైఫ్‌ ఇచ్చిన `జబర్దస్త్` షో కోసం అందంగా ముస్తాబవుతుంది అనసూయ. ట్రెండీ డ్రెస్సులతోపాటు అప్పుడు శారీ అందాల్లోనూ మెరుస్తుంది.
undefined
తనకి ఏది వేసిన అందంగానే ఉంటుందని తన అభిమానులతో అనిపించుకుంటుంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయినట్టు, ఏ డ్రెస్‌లోనైనా ఇట్టే ఒదిగిపోయి ఆ డ్రెస్సుకే అందం తీసుకొస్తుంది అనసూయ.
undefined
తాజాగా ఈ అమ్మడు పీచ్‌ కలర్‌ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. తనదైన స్టయిల్‌లో సెక్సీ పోజులిస్తూ ఫిదా చేసింది.
undefined
ప్రస్తుతం ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అనసూయ. అవి నెటిజన్లని, ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
శారీలో సెక్సీగా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇండియాలోనే నెం.1 బ్యూటీ నువ్వే అంటున్నారు. అంతేకాదు నీ నడుము మడతలు చూసి నా గుండె జారిందే అంటూ సాంగేసుకుంటున్నారు.
undefined
మొత్తానికి అనసూయ అందాలపై కవిత్వాలే రాసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అనసూయ తన అందంతో కుర్రాళ్లకి కవితలు రాసేలా చేస్తుంది.
undefined
గురువారం(ఈ రోజు) ప్రసారమయ్యే `జబర్దస్త్‌` షో కోసం అనసూయ ఇలా అందంగా రెడీ అయి ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
అనసూయ గ్లామర్‌ పిక్స్ కనువిందు చేస్తున్నాయి, కవ్విస్తున్నాయి, మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి, మైమరపింప చేస్తున్నాయి.
undefined
అనసూయ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్గాండ`, `ఖిలాడి` చిత్రాలతోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓసినిమా చేస్తుంది.
undefined
అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తుందట. మమ్ముట్టి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందని టాక్‌. దానికి బలం చేకూరుస్తూ, ఇటీవల ఓ ఫోటోని పంచుకుని కొచ్చితో తేల్లారిందని పెట్టింది అనసూయ.
undefined
మరోవైపు కార్తికేయ హీరోగా రూపొందుతున్న `చావు కబురు చల్లగా` చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ పాట వైరల్‌ అవుతుంది.
undefined
చీరలో ఆకట్టుకుంటున్న అనసూయ.
undefined
చీరలో ఆకట్టుకుంటున్న అనసూయ.
undefined
click me!