పొట్టి డ్రెస్ లో అనసూయ సూపర్ హాట్.. ఎద అందాలపై టాటూ ఎక్స్ పోజ్ చేస్తూ..

First Published Aug 19, 2021, 12:08 PM IST

అందాల అనసూయ బుల్లితెరపై తిరుగులేని యాంకర్. టాలీవుడ్ నటిగా కూడా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. 

అందాల అనసూయ బుల్లితెరపై తిరుగులేని యాంకర్. టాలీవుడ్ నటిగా కూడా దూసుకుపోతోంది. టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. 

అనసూయకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తే పిచ్చెక్కిపోయే యువత సోషల్ మీడియాలో రెడీగా ఉంటారు. 

తాజాగా అనసూయ పొట్టి రెడ్ డ్రెస్ లో మతిపోగోట్టే విధంగా గ్లామర్ ఒలకబోస్తోంది. ఈ డ్రెస్ లో అనసూయ వయ్యారాలు ఫోజులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. 

మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో అనసూయ థైస్ అందాలు, ఎదపై టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

నెటిజన్లు ఫైరీ ఎమోజిలు పెడుతూ సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తర్వాత అదే రేంజ్ లో సుకుమార్ తనకు బ్రేక్ ఇస్తారని అనసూయ భావిస్తోంది. 

రంగస్థలం చిత్రంలో అనసూయ నటనకు అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. రంగమ్మత్త పాత్రలో చాలా కాలం గుర్తుండిపోయేలా అనసూయ నటించింది. 

click me!