టైట్ ఫిట్ లో అనన్యపాండే బ్లాస్టింగ్ అందాలు.. థైస్ షోతో టెంప్టింగ్ పోజులు.. ‘లైగర్’ బ్యూటీ రచ్చ రచ్చ!

First Published Dec 23, 2022, 8:07 PM IST

‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నెట్టింట యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలను ప్రదర్శించడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇండియన్ నుంచి వెస్ట్రన్ వరకు అన్నీ దుస్తుల్లో మెరుస్తూ.. ఫొటోషూట్లు చేస్తోంది. ఆ ఫొటోలను  అభిమానులతో పంచుకుంటోంది.
 

తాజాగా అనన్య పాండే చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మోనోక్రోమ్ లుక్ లో మంటలు రేపుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోలు  వైరల్ గా మారుతున్నాయి. 

ఫొటోల్లో సెక్సీ లుక్ తో చంపేసింది. బిగుతైన దుసుల్లో హాట్ స్ట్రక్చర్ తో ఉడికించేసింది. థండర్ థైస్ చూపిస్తూ టెంప్టింగ్ పోజులతో రచ్చరచ్చ చేస్తోంది. అసలైన హాట్ నెస్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాలతో మతులు పోగొడుతున్న అనన్యను నెటిజన్లూ లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 

కేవలం 24 ఏండ్లలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న అనన్య గ్లామర్ రోల్స్ లో నిర్మోహమాటంగా నటస్తోంది. ఎలాంటి దుస్తుల్లోనైనా మెరిసేందుకు వెనకడుగు వేయడం లేదు. కేరీర్ ప్రారంభం నుంచే స్పీడ్ చూపిస్తోంది.
 

అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హిందీ ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఓకే అనిపించుకుందీ ముద్దుగుమ్మ. రీసెంట్ గా టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘లైగర్’చిత్రంలో నటించింది. కానీ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు అనన్య ప్లే చేసిన పాత్ర కూడా పెద్ద ఆకట్టుకోకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస చిత్రాలు చేస్తోంది. 
 

click me!