ఆగస్టు 25న ‘లైగర్’ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధిస్తే అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయినట్టే. మున్ముందూ మరిన్ని భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం ఖాయం.