సెక్సీ ఫోజులతో సెగలు రేపుతున్న ముదురు బ్యూటీ!

First Published Aug 5, 2019, 7:57 PM IST

43 ఏళ్ల ముదురు సుందరి అమీషా పటేల్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అమీషా పటేల్ కు మునుపటిలా సినిమా అవకాశాలు రావడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

(Courtesy: Instagram)అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాని, పరమవీర చక్ర లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy: Instagram)అమీషా బాలీవుడ్ లో కూడా అనేక చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
undefined
(Courtesy: Instagram)అమీషా బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది.
undefined
(Courtesy: Instagram)తాజాగా ఓ ఫోటో షాట్ లో భాగంగా అమీషా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో గ్లామర్ తో అదరగొట్టేసింది.
undefined
(Courtesy: Instagram)రెడ్ లెహంగాలో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోనే సెక్సీగా ఫోజులిచ్చింది.
undefined
(Courtesy: Instagram)అమీషా క్లివేజ్ షో చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram)అమీషా పటేల్ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram)అమీషా పటేల్ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram)అమీషా పటేల్ ఫోటో గ్యాలరీ
undefined
click me!