సెల్ఫ్ క్వారంటైన్ లో హీరోయిన్...లో దుస్తుల్లో కనిపించెన్

First Published Apr 3, 2020, 6:50 PM IST

కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో చాలా మంది సెలబ్రెటీలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. అయితే ఒక్కరే ఇంట్లో ఉండటంతో ఏం చేయాలో తోచటం లేనట్లున్నారు. తమ అందాలను అందరికీ ప్రదర్శించే పోగ్రామ్ సోషల్ మీడియా ద్వారా పెట్టుకుంటున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ముదురు భామ...అమీషా పటేల్. నాలుగు పదుల వయసులో ఉన్న ముద్దుగుమ్మ గా కనిపించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఏ మేరకు ఎక్సపోజ్ చేయాలో అంతకు మించే చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 

ప్రస్తుతం 46 పడిలో ఉన్న ఈ సుందరి.. 22 ఏళ్ల భామలా హాట్‌నెస్‌తో చెలరేగి పోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన భయ్యాజీ చిత్రం హిట్ అవటంలో ఆమెలో మళ్లీ ఆశలు రేకిత్తించింది.
undefined
ఈ సినిమా హిట్టయితే తనకు మళ్లీ ఎవరో ఒకరు అవకాశం ఇస్తారని భావించిన అమీషా...అనుకున్న స్దాయిలో ఎక్కడ నుంచి పిలుపులు రాలేదట. దాంతో తనలోని అందచందాలు ఇంకా అలాగే ఉన్నాయని తెలిసేందుకు హాట్ హాట్ ఫోటో షూట్లను ప్లాన్ చేసుకుంటోంది.
undefined
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లోనూ స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించిన అమీషాకు ఆ తర్వాత ఇండియన్ స్ర్కీన్ మీదే అవకాశాలు అడుగంటాయి. దాంతో ఆఫర్స్ కోసం అందాల ప్రదర్శన చేస్తూ.. అడపా దడపా సినిమాలతో కెరీర్‌ను నెట్టుకొస్తోంది.
undefined
నాలుగు పదుల వయసు దాటినా... పెళ్లి చేసుకోకుండా ఇంకా సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్న బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్... కేవలం తన అందచందాల మీదే కాన్సర్టేషన్ మొత్తం పెడుతోంది. అయితే వయస్సుని జయించటం ఎంత వరకూ సాధ్యం.
undefined
అరాకొరా సినిమాలు చేస్తూనే అమీషా ఘాటు అందాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా అమీషా పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోస్ కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి.
undefined
తెలుగులో చివరగా బాలకృష్ణ సరసన పరమవీరచక్ర సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా... ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 'ఆకతాయి' అనే సినిమాలో ఐటం బ్యూటీగా కనిపించింది. సినిమాలోని హీరో హీరోయిన్లు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా అమీషా ఐటం సాంగ్‌తో సినిమాకు క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఆ స్కీమ్ కూడా వర్కవుట్ కాలేదు.
undefined
నాలుగు పదులు వయసులో ఐటం భామగా మారటం ఓ రకంగా సవాలే ఈ బాలీవుడ్ ముదురు బ్యూటీ కు. ఆకతాయిలో చేస్తున్నప్పుడు..... తెలుగులోనూ ఐటం భామగా కంటిన్యూ అవుతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అమీషా తనలోని గ్లామర్ ఎంత ఒలకబోసినా ఆకట్టుకోలేకపోయింది.
undefined
అప్పుడెప్పుడో పవన్ సరసన 'బద్రి', మహేశ్ సరసన 'నాని'లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముదురుభామ ఇప్పటికీ తనను తాను ఒక టీనేజ్ బ్యూటీగా ఊహించుకుంటోందనే అందరూ వెటకారం చేస్తున్నా పట్టించుకోవటం లేదు.
undefined
అమీషా పటేల్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలు లేవు. కనీసం సపోర్టింగ్ రోల్స్‌కు సైతం ఆమె పేరును ఎవరూ పరిశీలించడం లేదు. అయినా హీరోయిన్ కెరీర్‌పై అమీషాకు ఆశలు చావడం లేదని అక్కడ మీడియా అంటోంది.
undefined
రీసెంట్ గా హాట్ ఫోటోను పోస్ట్ చేసిన అమీషాపై నెటిజన్లు మరోసారి మండిపడ్డారు. కనీసం నీ వయసుకు తగ్గట్టుగా ఉండాలని ఈ ఏజ్‌లో ఆ ఫోజులు అవసరమా అని రియాక్ట్ అవుతున్నారట.
undefined
ఏదైమైనా అమీషా ఇంకెంతకాలం ఇలా తమకు ఫ్రీ షో ఇస్తుందో అని కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏజ్ మీద పడుతున్నా తనలోని అందాలు అలాగే ఉన్నాయని చూపిస్తున్న ఈ ముదురుభామను బాలీవుడ్ సినీజనం అప్పుడప్పుడైన కనికరిస్తారేమో చూడాలి.
undefined
ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ రావడం పాత వాళ్లు మెల్లి మెల్లిగా సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోవటం సహజంగానే జరుగుతుంది. ముద్దుగుమ్మలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ ఏజ్‌కు తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. కానీ అమీషా పటేల్ మాత్రం ఈ విషయాన్ని ఎంతకూ గుర్తించడం లేదనేదే అభిమానుల బాధ.
undefined
అయితే ఎవరైతే ఆమె టార్గెటో..ఆ సినిమా జనాలని మాత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది మాత్రం అర్దం కావటం లేదు. అయినా ఆమె ప్రయత్నం మానటం లేదు. రోజు రోజుకీ మరీ హాట్ బాంబ్ గా కనిపించాలని రెచ్చిపోతోంది.
undefined
హృతిక్‌ రోషన్‌ సరసన నటించిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘కహో నా ప్యార్‌ హై’తో హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించినప్పుడు అమీషా పటేల్‌ కెరీర్‌కు ఢోకా ఉండదనీ, తదుపరి సూపర్‌ హీరోయిన్‌ ఆమే అవుతుందనీ చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ఈ హాట్ ఫోజులకే పరిమితం అవ్వటం మాత్రం బాధాకరమే.
undefined
స్వీయ నిర్బంధం అంటే ఇంటికే పరిమితమవడం. కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులతో కలిసి నివసిస్తున్నవారికే ఇది అవసరం. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాదాపుగా ఇంట్లో ఓ గదికే పరిమితమై ఉండాలి. అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలను అక్కడికే తెప్పించుకోవాలి. కుటుంబసభ్యులకు నిర్దిష్ట దూరం పాటించాలి. ఇతరులకు ఎప్పుడూ కనీసం 1.5 మీటర్ల దూరంలో ఉండేలా జాగ్రత్తపడాలి.
undefined
click me!