తన స్నేహితుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియా (Sohael)ను హన్సిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న జైపూర్ లోని చారిత్రక కట్టడం ముండోతా కోటలో ఘనంగా వివాహ వేడుకలు జరిగాయి. ప్రస్తుతం భర్తతో కలిసి వేకేషన్స్ కు వెళ్తూ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.