20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. స్టార్ డమ్ రాని తోపు హీరోయిన్, ఇప్పటికీ ప్రయత్నిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా..?

Published : Feb 06, 2025, 11:45 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో.. అదృష్టం కూడా అంతే ముఖ్యం. అదిలేక చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు అట్టడుగునే ఉంటున్నారు. తెలివిగా ప్రవర్తించే కొందరు మాత్రం స్టార్లు అవుతున్నారు. 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోయిన్ ఇప్పటికీ స్టార్ డమ్ సాధించలేకపోయింది. ఇంతకీ ఎవరామె. 

PREV
14
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. స్టార్ డమ్ రాని తోపు హీరోయిన్, ఇప్పటికీ ప్రయత్నిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందులోను టాలీవుడ్ లో  గ్లామర్ హీరోయిన్లకు కొదవ లేదు. ఎంతో మంది బ్యూటీస్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ.. స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటున్నారు. అందులో కొందరు చేసినపొరపాట్ల వల్ల.. స్టార్ ఇమేజ్ కు దూరంగా ఉంటూ.. మామూలు సినిమాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. స్టార్స్ అయ్యే ఛాన్స్ ఉన్నా.. కెరీర్ లో చేసిన మిస్ట్రేక్స్ వల్ల వెనకపడిపోతుంటారు. 

Also Read: అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?

24

ఏళ్ళకుఏళ్లు ఇండస్ట్రీలో ఉంటారు కాని.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు మాత్రం సాధించలేరు అటువంటి హీరోయిన్ గురించే ఈరోజు తెలుసుకుందాం. దాదాపు 20 ఏళ్ళుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది కూడా టాలీవుడ్ లో కొనసాగుతోంది రెజీనా కసాండ్రా. 2005లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అన్నిభాషల్లో కలిపి దాదాపు 40 సినిమాల వరకూ నటించింది. 

Also Read: పట్టుదల మూవీ ట్విట్టర్ రివ్యూ. అజిత్ అదరగొట్టాడు కాని..?

34

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలోనూ నటించింది. రెజీనా కెరీర్ లో మంచి మంచి సినిమాలు చేసింది కానీ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. హిట్ సినిమాలు చేసింది కాని.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మాత్రం ఆమె కెరీర్ లో సాధించలేకపోయింది. అంతే కాదు స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు మాత్రం రాలేదు రెజీనాకు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం వెనకడుగు వేయని ఈబ్యూటీ.. ప్రస్తుతం డిఫరెంట్  కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. 

Also Read: రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

44

అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా చేసుకుంటుంది. టూ టైర్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తోన్న రెజీనా..ప్రస్తుతం విలన్ అవతారం ఎత్తింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసిన రెజీనా.. విలన్ గా మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సరసన శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన రోజీనా.. ప్రస్తుతం విలన్ పాత్రల వరకూ 20 ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. 

Also Read: Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

Also Read: కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? అతను ఏమయ్యాడు, ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా..?

Read more Photos on
click me!

Recommended Stories