Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు: పుష్ప 2 ఏ ప్లేస్ లో ఉందో తెలుసా..?

Published : Feb 06, 2025, 09:19 AM IST

10 Movies and Web Series in Netflix : లాస్ట్ వీక్ నెట్ ప్లిక్స్ లో  టాప్ 10 సినిమాలు , వెబ్ సిరీస్ లలో  ఫస్ట్ ప్లేస్ ఏ సినిమాకు వచ్చింది..?  ఓటీటీలో పుప్ప2 సినిమ ా స్థానం ఏది..? పుష్పరాజ్ హవా ఎంత వరకూ ప్రభావం చూపిస్తోంది..? 

PREV
19
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు: పుష్ప 2 ఏ ప్లేస్ లో ఉందో తెలుసా..?
నెట్ ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల

10 Movies and Web Series in Netflix :  నెట్‌ఫ్లిక్స్‌లో గత వారం  టాప్ వ్యూస్ సాధించిన  సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా వైరల్ అవుతోంది. ఈలిస్ట్ లో  అల్లు అర్జున్ 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ఇతర భాషలోని పెద్ద పెద్ద సినిమాలకంటే కూడా  అగ్రస్థానంలో ఉంది. ఇక ఆతరువాత స్థానాలు సాధించిన సినిమాలు ఏవంటే..?

Also Read: కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? అతను ఏమయ్యాడు, ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా..?

29
అల్లు అర్జున్ 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్

ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల జాబితాలో  పుష్ప 2: ది రూల్ రీలోడెడ్ వెర్షన్  నెం. 1 స్థానంలో ఉంది. గత వారం (జనవరి 27 నుండి ఫిబ్రవరి 2 వరకు) 5.8 మిలియన్ ప్యూస్  సాధించింది మూవీ. 

Also Read: Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

39
పుష్ప 2: ది రూల్

'పుష్ప 2: ది రూల్' గత వారం భారతదేశంతో పాటు మారిషస్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా నెం. 1 స్థానంలో నిలిచింది. ఇతర భాషలో ఈ రికార్డ్ సాధించిన  ఏకైక సినిమా ఇదే. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Also Read: అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?

49
ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్'

ఇతర భాషా సిరీస్‌లలో కొరియన్ మెడికల్ డ్రామా 'ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్' రెండో వారంలో 'స్క్విడ్ గేమ్ సీజన్ 2'ని అధిగమించింది. దీనికి 11.9 మిలియన్ ఫ్యూస్ వచ్చాయి. 

Also Read: రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

59
స్క్విడ్ గేమ్ సీజన్ 2

కొరియన్ షో స్క్విడ్ గేమ్ సీజన్ 2కి గత వారం 5.2 మిలియన్ ఫ్యూస్  వచ్చాయి. ఇది గత వారం ఇతర భాషా షోలు , సినిమాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది.

69
ది నైట్ ఏజెంట్ సీజన్ 2

ఇంగ్లీష్ షోల జాబితాలో 'ది నైట్ ఏజెంట్ సీజన్ 2' అగ్రస్థానంలో నిలిచింది, దీనికి రెండో వారంలో 15.2 మిలియన్ ఫ్యూస్  వచ్చాయి.

79
ది రిక్రూట్ సీజన్ 2

'ది రిక్రూట్ సీజన్ 2' 5.9 మిలియన్ ప్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఈసీజన్  ఎక్కువగా ప్రజాదరణ పోందింది. 

89

'ది నైట్ ఏజెంట్ సీజన్ 1' 5 మిలియన్ ఫ్యూస్ తో  నాల్గవ స్థానంలో ఉంది. కిట్టి సీజన్ 2 ఏడవ స్థానంలో, ది రిక్రూట్ సీజన్ 1 ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి, వీటికి వరుసగా 3.7 మిలియన్ మరియు 3.1 మిలియన్ ఫ్యూస్  వచ్చాయి.

99

ఇంగ్లీష్ సినిమాల విషయానికి వస్తే, బ్యాక్ ఇన్ యాక్షన్ 18.4 మిలియన్ ఫ్యూస్  నెం. 1 స్థానంలో నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories