సెక్సీ ఫోజులతో రెచ్చగొడుతోంది.. అనసూయ హాట్ పిక్స్!

First Published Feb 22, 2020, 12:21 PM IST

టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది. 

(Courtesy: Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు వెండితెరపై మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
undefined
(Courtesy: Instagram) రంగస్థలం చిత్రంలో రంగమ్మత పాత్ర అనసూయ కెరీర్ నే మార్చేసింది.
undefined
(Courtesy: Instagram)రంగస్థలం చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ పెరిగింది.
undefined
(Courtesy: Instagram) అందమైన యాంకర్ గా అనసూయకు కుర్రకారులో ఫాలోయింగ్ బాగానే ఉంది.
undefined
(Courtesy: Instagram) అనసూయ సోషల్ మీడియాలో ట్రెండీ దుస్తుల్లో అందాలు ఒలకబోస్తోంది.
undefined
(Courtesy: Instagram) చీర ధరించినా, ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా అనసూయ గ్లామర్ ఆకట్టుకుంటోంది.
undefined
(Courtesy: Instagram)  అనసూయ చిట్టి పొట్టి వైట్ డ్రెస్ లో ఫోటో షూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
undefined
(Courtesy: Instagram) సొగసుతో అనసూయ చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది.
undefined
(Courtesy: Instagram)అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.
undefined
(Courtesy: Instagram)మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఈ హాట్ యాంకర్ సిద్ధమవుతోంది.
undefined
(Courtesy: Instagram) తాజాగా అనసూయ నడుము గ్లామర్ తో మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది.
undefined
(Courtesy: Instagram) మరో ట్రెండీ అవుట్ ఫిట్ లో కూడా అనసూయ హాట్  అదరగొడుతోంది.
undefined
click me!