హీరోయిన్ల న్యూడ్ వీడియోల లీక్ సంఘటనలు.. ఫేకా, రియలా ?

First Published Apr 14, 2020, 12:03 PM IST
హీరోయిన్ల ప్రైవేట్ వీడియోలు లీకై అందరిని షాక్ కి గురిచేసిన సంఘటనలు ఇవే. 
 
కరీనా కపూర్, షాహిద్ కపూర్ : కరీనాకపూర్, షాహిద్ గతంలోఘాడమైన ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరూప్రేమలో ఉన్న సమయంలో లిప్ లాక్ వీడియో ఒకటి లీకైసంచలనం సృష్టించింది.
undefined
రియాసేన్, అష్మిత్పటేల్: ఈ జంట కూడా కొంతకాలం పాటు సహజీవనం చేశారు. వీరిద్దరూసన్నిహితంగా ఉన్న సమయంలో రియా సేన్ న్యూడ్ గా కనిపించిన వీడియో లీకై ప్రకంపనలు సృష్టించింది.
undefined
మల్లికా శరావత్: శృంగార తార మల్లికా శరావత్సెక్స్ వీడియో ఒకటి అప్పట్లో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఓ ఫారెనర్ తో మల్లికాఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియోపైస్పందించిన మల్లికాశరావత్ అది ఫేక్ అని తేల్చింది.
undefined
సోహా అలీ ఖాన్ : బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ ప్రైవేట్ వీడియో లీకై వైరల్ గా మారింది.
undefined
రాధికా ఆప్టే: ఓ షార్ట్ ఫిలిం లో రాధికాఆప్టే న్యూడ్ గా కనిపించిన వీడియో లీక్ అయింది. అలాగే ఓ చిత్రంలోన్యూడ్ గా శృంగారం చేస్తున్న వీడియోనుఇండియాలో తన అనుమతి లేకుండా లీక్ చేశారని రాధికాతెలిపింది.
undefined
మోనా సింగ్ : బుల్లితెరపై, వెండితెరపై నటిగా రాణిస్తున్న మోనా సింగ్ పూర్తిగా న్యూడ్ గా కనిపించిన వీడియో అప్పట్లో లీకై వైరల్ గా మారింది. దీనిపైస్పందించినమోనా సింగ్ అది మార్ఫింగ్ చేసిన వీడియో అని తేల్చింది.
undefined
ప్రీతి జింతా: ప్రీతి జింతాస్నానం చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియో లీకైంది. అది ఫేక్ అని ప్రీతి జింతా ఆయా తర్వాత క్లారిటీ ఇచ్చింది.
undefined
సోనాక్షి సిన్హా : ఈ మధ్యన సోనాక్షి సిన్హా పేరుతో ఓ శృంగార వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సోనాక్షి సిన్హా కాదని ఆమెనిపోలినవ్యక్తి అని ఆ తర్వాత తేల్చారు.
undefined
హన్సిక: సౌత్ ఆపిల్ పిల్ల హన్సిక కూడా లీక్డ్ వీడియోతో వార్తల్లో నిలిచింది. హన్సికనిపోలినవ్యక్తి స్నానం చేస్తున్న వీడియో అది.
undefined
త్రిష: 2005లోత్రిషస్నానం చేస్తున్న వీడియో అంటూ ఓ వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. దీనిపై త్రిషఅనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలోఉన్నది తాను కాదని చెప్పింది.
undefined
సంచిత శెట్టి : మూడేళ్ళ క్రితం సుచిలీక్స్సౌత్ లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో తమిళ హీరోయిన్సంచిత శెట్టి కూడా బాధితురాలు. ఆమె శృంగార వీడియో అంటూ ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వెంటనే స్పదించిన సంచిత.. తన పేరుతో కొన్ని దృశ్యాలువైరల్ అవుతున్నాయని.. అందులో ఉన్నది తాను కాదని సంచిత క్లారిటీఇచ్చింది.
undefined
ఆండ్రియా: తమిళ నటి, సింగర్ అయిన ఆండ్రియా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ఉన్న ప్రైవేట్ దృశ్యాలు లీకైన సంగతి తెలిసిందే. వీరిద్దరి లిప్ లాక్ దృశ్యాలులీక్ అయ్యాయి. ఆ దృశ్యాలు నిజమే అని, ఆ టైంలో తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్లు ఆండ్రియా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది.
undefined
click me!