సెక్సీ ఫోజులతో కుర్రాళ్ళకి కనువిందు చేస్తున్న శ్రీయ.. ఫొటోస్ వైరల్
First Published Feb 24, 2020, 4:09 PM ISTఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది.