ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?
మే 5న సాయంత్రం 6 గంటల సమయంలో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఓ కాల్ వచ్చింది. ఖేరేశ్వర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని ఓ ఓయో హోటల్ రూమ్ నెంబర్ 204లో యువతి, యువకుడు మృతదేహాలుగా కనిపించారని సమాచారం అందింది. విద్యార్థిని ఆ రోజున స్కూల్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు భావించారు. కానీ టీచర్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు.