షమీతో కలిసి న్యూడ్ ఫోటో పోస్టు చేసిన హసీనా... మీరు చేస్తే అది అంటూ కరీనా కపూర్ ఫోటోపై...

First Published Feb 19, 2021, 1:07 PM IST

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీనా జహాన్ సాధ్యమైనంత వార్తల్లో నిలిచేందుకు చేయాల్సినంత రచ్చ చేస్తూనే ఉంది. కొన్నాళ్ల పాటు భర్త మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ శృంగార ఫోటోలు, హాట్ పిక్స్ పోస్టు చేసిన హసీనా... ఇప్పుడు బాలీవుడ్ కపుల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం మొదలెట్టింది...

కొన్నాళ్ల క్రితం భర్త మహ్మద్ షమీపై అనేక సంచలన ఆరోపణలు చేసిన హసీనా జహాన్... నిత్యం వార్తల్లో నిలిచేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన హసీనా, ఇప్పుడు న్యూడ్ ఫోటోలతో సెన్సేషన్‌కి తెర తీసింది.
undefined
బాలీవుడ్ హీరోహీరోయిన్లు, భార్యాభర్తలైన కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్‌ల ‘కూర్భాన్’ సినిమా పోస్టర్‌ని పోస్టు చేసిన హసీనా, పక్కనే షమీతో తాను న్యూడ్ ఫోజ్ ఇచ్చిన హాట్ ఫోటోను పోస్టు చేసింది...
undefined
ఈ ఫోటోలకు ‘మీరు చేస్తేనేమో రాసలీల...మేం చేస్తేనేమో అది క్యారెక్టర్ డీలా’ అంటూ కాప్షన్ పెట్టింది మాజీ మోడల్ హసీనా జహాన్. దీనికి క్రికెట్, మహ్మద్ షమీ, హసీనా జహన్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వీలైనన్ని హ్యా‌ష్‌ట్యాగ్స్ వాడేసింది.
undefined
ఈ ఫోటోలపై చాలామంది నెటిజన్లు ఇప్పటికైనా షమీని వదిలేయాలంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ‘హసీనా... నీకు ఇదెక్కడి పైత్యం’ అంటూ తమదైన స్టైల్‌లో కామెంట్లు చేస్తున్నారు...
undefined
అయితే ఎంతమంది ట్రోల్ చేస్తున్నా పట్టించుకోని హసీనా, వాటిని మరింతగా ఎంజాయ్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం హసీనా జహాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
undefined
హసీనా జహాన్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇలాంటి పోస్టులు చేస్తూ ఉంటే, అలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయని, ఇకనైనా బుద్ధిగా ఉండాలని హితవు చేస్తున్నారు నెటిజన్లు...
undefined
రెండేళ్ల క్రితం మహ్మద్ షమీ, అతని కుటుంబసభ్యులపై గృహ హింస కేసు పెట్టిన హసీన్ జహాన్... సోషల్ మీడియా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తున్నా పట్టించుకోకుండా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతోంది.
undefined
మహ్మద్ షమీ భార్య, మాజీ మోడల్ హసీన్ జహాన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఫోటోలు...
undefined
మహ్మద్ షమీ భార్య, మాజీ మోడల్ హసీన్ జహాన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఫోటోలు...
undefined
మహ్మద్ షమీ భార్య, మాజీ మోడల్ హసీన్ జహాన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఫోటోలు...
undefined
click me!