IPL 2020: హెట్మయర్ గర్ల్‌ఫ్రెండ్ మామూలుగా లేదుగా... ఎద అందాలతో..

First Published Oct 13, 2020, 6:15 PM IST

IPL 2020: కరేబియన్ క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్ గేల్, పోలార్డ్, రస్సెల్, బ్రావో వంటి క్రికెటర్లకు ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ లిస్టులో చేరిన తాజా విండీస్ ప్లేయర్ షేమ్రాన్ హెట్మయర్. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడుతున్నహెట్మయర్, గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే కళ్లు ఎల్లేయడం గ్యారెంటీ. ఆండ్రూ రస్సెల్ లాగే హెట్మయర్‌కి కూడా ఓ సూపర్ హాట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు నిర్వానీ వుమ్‌రావ్...

చిన్నతనం నుంచి స్నేహితులైన హెట్మయర్, నిర్వానీకొన్నాళ్ల నుంచి డేటింగ్‌ చేస్తున్నారు...
undefined
గుయానాకి చెందిన ఈ ఇద్దరూ... సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటారు...
undefined
తన అందంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నిర్వానీ... సోషల్ మీడియాలో ఘాటు అందాలను పోస్టు చేస్తూ ఉంటుంది.
undefined
హెట్మయర్‌తో అనుబంధాన్ని ఎప్పుడూ రహస్యంగా దాచలేదు నిర్వానీ...
undefined
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరూ రొమాన్స్‌లో తేలిపోయి, నచ్చిన ప్రదేశాల్లోవిహరిస్తూ ఉంటారు..
undefined
ఇద్దరూ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు...
undefined
హెట్మయర్ కంటే అతని గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను చూసేందుకే ఎక్కువ మంది అతన్ని ఫాలో అవుతారట...
undefined
గత ఏడాది హెట్మయర్‌ను రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
గత సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సీజన్‌లో ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు హెట్మయర్...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
హెట్మయర్, అతని గర్ల్ ఫ్రెండ్ నిర్వనీ ఫోటోలు...
undefined
click me!