శృంగారం సమయంలో ఏ రాశివారి రియాక్షన్ ఎలా ఉంటుందంటే...!

First Published Sep 23, 2022, 12:27 PM IST

 దాదాపు అందరూ... కలయికలో పాల్గొన్న సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారట. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం..
 

శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. అయితే... దాదాపు అందరూ... కలయికలో పాల్గొన్న సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారట. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం..
 

Zodiac Sign

1.మేష రాశి..
మేష రాశివారు కలయికలో పాల్గొనే సమయంలో... దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు కానీ.. వారి ముఖం మాత్రం కాస్త చిరాకుగా కనపడుతుంది.

Zodiac Sign

2.వృషభ రాశి..
వృషభ రాశివారు  కలయికలో పాల్గొనే సమయంలో ఏదో తీవ్రమైన ఆలోచనలతో మునిగిపోయినట్లు కనిపిస్తారు. కానీ... తమ పార్ట్ నర్ తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికే వారు అలా చేస్తారు.

Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారు కలయిక లో పాల్గొంటున్న సమయంలో... ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అది ప్రేమగానే ఉంటుంది.

Zodiac Sign

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కలయికలో పాల్గొనే సమయంలో తమ భాగస్వామితో ముద్దు ముద్దుగా చేస్తారు. కుక్క పిల్లలా ముఖంలో ఎక్స్ ప్రెషన్ మారుస్తూ ఉంటారు.

Zodiac Sign

5.సింహ రాశి..
 సింహ రాశివారు కలయికలో పాల్గొంటున్న సమయంలో  వారి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. చాలా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు.

Zodiac Sign

6.కన్య రాశి..
కన్య రాశివారు కలయికలో పాల్గొంటున్న సమయంలో ఎదీ పట్టించుకోనట్లుగా ముఖం పెడతారు. చాలా వింత వింతగా కూడా వారి ముఖ కవలికలు ఉంటాయి.

Zodiac Sign

7.తుల రాశి..
తుల రాశివారు కలయిక సమయంలో... చాలా ప్రేమగా ఉంటారు. వారు చాలా స్వీట్ గా ఉంటారు. ఫ్లర్ట్ చేసినట్లుగా నవ్వుతుంటారు.

Zodiac Sign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు ప్రేమగా కలయికలో పాల్గొంటున్న సమయంలో కూడా... వారి ముఖం మాత్రం కోపంగా తీవ్రంగా ఉన్నట్లే కనిపిస్తుంది.

Zodiac Sign

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు కలయికలో పాల్గొన్న సమయంలో నవ్వుతారు. కానీ.. ఆ నవ్వు చాలా సందేహాస్పదంగా ఉంటుంది. ఎదుటివారికి కూడా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి.

Zodiac Sign

10.మకర రాశి..
మకర రాశివారు కలయికలో పాల్గొనే సమయంలో తమ పార్ట్ నర్ చేసేది ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తారు. వారి ముఖం ఎక్స్ ప్రెషన్స్ చూసి పార్ట్ నర్ కి కూడా  డౌట్ వస్తూ ఉంటుంది.

Zodiac Sign

11.కుంభ రాశి..
కుంభ రాశివారు కలయికలో పాల్గొన్న సమయంలో చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. వారి ముఖ కవలికలు అలానే ఉంటాయి.

Zodiac Sign

12.మీన రాశి...
మీన రాశివారు కలయికలో పాల్గొన్న సమయంలో ఏవే కలలు కంటున్నట్లుగా కనిపిస్తారు. ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా  కూడా కనిపిస్తారు.

click me!