శుక్రాదిత్య, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ రాజయోగాల వల్ల తులా రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ఈ మూడు యోగాలు ఏర్పడటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారంలో సానుకూల అభివృద్ధి, ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు ప్రమోషన్ లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.