గెస్ట్ హౌస్ కి రమ్మని వేధించేవాడు.. హీరోపై ఆరోపణలు!

Published : Oct 10, 2018, 09:58 AM ISTUpdated : Oct 10, 2018, 10:03 AM IST
గెస్ట్ హౌస్ కి రమ్మని వేధించేవాడు.. హీరోపై ఆరోపణలు!

సారాంశం

ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృతంగా మారాయి. ఇప్పటివరకు సినీ తారలు మాత్రమే వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో మహిళా జర్నలిస్ట్ లు కూడా యాడ్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృతంగా మారాయి. ఇప్పటివరకు సినీ తారలు మాత్రమే వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో మహిళా జర్నలిస్ట్ లు కూడా యాడ్ అయ్యారు.

తాజాగా మీడియాకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన ఓ సంఘటనను సోషల్ మీడియాలో బయటపెట్టింది. పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పని చేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాదంటూ ఆరోపణలు చేసింది ఓ మహిళా రిపోర్టర్.

ఓ నైట్ పార్టీలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ తరువాత పలుమార్లు గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచేవాడని చెప్పుకొచ్చింది. తన పెళ్లికి రెండు రోజుల ముందుకు కూడా సదరు హీరో ఫోన్ చేసి ఒక్కసారి కలవాలి రమ్మని పిలిచినట్లు వెల్లడించింది.

తనకు ఎప్పుడైతే పెళ్లి కుదిరిందని చెప్పిందో.. అప్పటినుండి సదరు బడా హీరో నుండి తనకు కాల్స్, మెసేజ్ లు రావడం ఆగిపోయాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. సదరు మహిళా జర్నలిస్ట్ ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆమె వెంటనే పెట్టిన పోస్ట్ ని తన ఖాతా నుండి తొలగించింది. 

ఇవి కూడా చదవండి..

ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు
 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్