నేను అలా చేసి ఉంటే ఐశ్వర్య బతికుండేదే కాదు.. సల్మాన్ వీడియో వైరల్!

Published : Oct 10, 2018, 09:02 AM IST
నేను అలా చేసి ఉంటే ఐశ్వర్య బతికుండేదే కాదు.. సల్మాన్ వీడియో  వైరల్!

సారాంశం

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఒక్కో నటి తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. తనుశ్రీదత్తా.. ప్రముక నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఒక్కో నటి తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. తనుశ్రీదత్తా.. ప్రముక నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఆమెకి మద్దతుగా పలువురు సినీ తారలు నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో సల్మాన్.. ఐశ్వర్యరాయ్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అతడి ప్రవర్తన నచ్చక విడిపోయింది ఐశ్వర్య.

ఆ సమయంలో సల్మాన్ తనను కొట్టాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఓ 
జర్నలిస్ట్ మీరు ఎప్పుడైనా.. మహిళపై చేయి చేసుకున్నారా..? అంటూ ఐశ్వర్య కూడా పరోక్షంగా సల్మాన్ న్ ప్రశ్నించింది.

దీనికి సమాధానంగా సల్మాన్.. ఆ మహిళ నేను కొట్టానని చెబుతోంది.. గతంలో ఓ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగితే నేను టేబుల్ విరగ్గోట్టాను. అతను షాక్ అయిపోయాడు. నేను కోపంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా కొడతాను. బహుసా అంత గట్టిగా కొట్టి ఉంటే ఆమె బతికి ఉండేది కాదేమో అంటూ వెల్లడించాడు.   

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!