సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనుకున్న: శర్వానంద్ (వీడియో)

Dec 25, 2018, 5:04 PM IST

పడి పడిలేచే మనసు రిలీజై నాలుగు రోజులయ్యింది. సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న.. కానీ అనుకున్నంత విజయం సాధించలేదు. మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి, క్రిటిక్స్ కి నా ధన్యవాదాలు అంటు శర్వానంద్ చెప్పుకొచ్చారు.