సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

By Prashanth M  |  First Published Nov 5, 2018, 9:09 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - స్టార్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సర్కార్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం కష్టమే. 

sarkar pree realese bussines

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - స్టార్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సర్కార్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తోన్న మూడవ సినిమా కాబట్టి హ్యాట్రిక్ హిట్ పక్కా అంటూ కోలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఫైనల్ గా సినిమా మంగళవారం ప్రపంచం వ్యాప్తంగా 3000పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. విజయ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 185కోట్ల వరకు నిర్మాతల జేబుల్లోకి వచ్చాయని తెలుస్తోంది. తమిళనాడులోనే సినిమా 81 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా విదేశాల్లో తమిళ తంబీలు చాలా మంది ఉన్నారు కావున 30కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. 

Latest Videos

తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పాపులర్ అవ్వని విజయ్ కు సర్కార్ సినిమా ద్వారా క్రేజ్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 7.5కోట్ల వరకు తెలుగు హక్కులు అమ్ముడుపోవడం స్పెషల్ అని చెప్పాలి. ఇక ఇండియాలో మొత్తంగా 105.5కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగిన సర్కార్ శాటిలైట్ - ప్రైమ్ వీడియో - డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 50కోట్ల వరకు లాభాన్ని అందించింది. ఏ మాత్రం క్లిక్ అయినా కాసుల వర్షం కురిపించినుందని చెప్పవచ్చు. 

 

ఇవి కూడా చదవండి.. 

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image