'మా' ఎన్నికలు కౌంటింగ్ మొదలు.. గెలిచేదెవరో..?

Published : Mar 10, 2019, 05:09 PM IST
'మా' ఎన్నికలు కౌంటింగ్ మొదలు.. గెలిచేదెవరో..?

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2019 ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి పోలింగ్ కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది.

'మా' అసోసియేషన్ లో మొత్తం 745 ఓట్లు ఉండగా.. 472 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ రేంజ్ లో మా ఎలెక్షన్స్ లో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.

సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఫిలిం ఛాంబర్ కి చేరుకొని ఓటు వేశారు. మరికాసేపట్లో విజేతగా ఎవరు నిలిచారో అనౌన్స్ చేయనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'మా' ఎలెక్షన్స్: ఓటు హక్కు వినియోగించుకున్న తారలు!

'మా' ఎలక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్.. నరేష్ కామెంట్స్!

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!

'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!

'మా' ఎన్నికల పోలింగ్ షురూ!

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!