
కత్తి దాడి ఘటనలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని సినీ నటుడు మోహన్ బాబు లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు.. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నట్లు చెప్పారు.
అలానే జగన్ వందేళ్లు బతుకుతారని ఆకాంక్షించారు. ఈ క్రమంలో మీడియా సభ్యుడు కాంగ్రెస్, టీడీపీ పరస్పరం సహకరించుకోవడంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. రాజకీయాల గురించి మాట్లాడే సమయం ఇది కాదని దయచేసి తనను వదిలేయాలని కోరారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని స్పష్టతనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
జగన్ ని పరామర్శించిన మోహన్ బాబు!
జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?
జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ
జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ
శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్
శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా
జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ
జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ