ఇండియన్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన నటి మల్లికా శరావత్. తన ఘాటు అందాలు, బోల్డ్ పెర్ఫామెన్స్ తో శృంగార తారగా ముద్ర వేయించుకుంది.
ఇండియన్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన నటి మల్లికా శరావత్. తన ఘాటు అందాలు, బోల్డ్ పెర్ఫామెన్స్ తో శృంగార తారగా ముద్ర వేయించుకుంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేసిన మల్లికా మర్డర్, హిస్ లాంటి శృంగార భరిత చిత్రాలకు కుర్రకారుకి ఎప్పటికీ మల్లికా గుర్తుంటుంది.
గత కొంతకాలంగా మల్లికా శరావత్ ఇండియన్ చిత్రాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మల్లిక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటోంది. తాజాగా మల్లికా శరావత్ తన ఇన్స్టాగ్రామ్ లో త్రో బ్యాక్ వీడియో షేర్ చేసింది.
ఈ విడియోలో మల్లికా శరావత్ బ్యాక్ లెస్ గ ఉండే పొడవైన గౌను ధరించి కనిపిస్తోంది. కొప్పు లాంటి హెయిర్ స్టైల్, స్టన్నింగ్ లుక్ తో మల్లికా శరావత్ హాట్ హాట్ గా దర్శనమిస్తోంది.
కానీ ఈ వీడియోలో మల్లికా ఊహించని ఇబ్బంది ఎదుర్కొంది. ఆమె ధరించిన గౌను సరిగా ఫిట్ కాలేదు. దీనితో మల్లికా వెనుక వైపు గౌను బాగా జారిపోయి కనిపిస్తోంది. దీనితో ఆమె వీడియోలో గౌనుని అడ్జెస్ట్ చేసుకుంటూ కనిపించింది. ఇక ఎద అందాల వద్ద కూడా గౌను ఫిట్ గా లేదు.
దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు మల్లికాని ట్రోల్ చేస్తున్నారు. డ్రెస్ వేసుకునేటప్పుడు తెలియలేదా అని విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం మల్లికా గ్లామర్ ని ఆస్వాదిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఎలాంటి డ్రెస్ లో అయినా గ్లామర్ క్వీన్ అని ప్రశంసిస్తున్నారు.
ఇక బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల మల్లికా శరావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన చిత్రాల వల్ల ఒకరకమైన ఇమేజ్ పడింది. నా క్యారెక్టర్ అదే అని భావించేవారు. కొందరు హీరోలతో పడుకోవడానికి అంగీకరించలేదని చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు మల్లికా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.