తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:38 PM (IST) Jun 21
బ్రహ్మానందం ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. `కన్నప్ప`లో ప్రభాస్ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో వెల్లడించారు.
09:07 PM (IST) Jun 21
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. ఇందులో పలువురు క్రేజీ కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. వీళ్లే వస్తే రచ్చ వేరే లెవల్.
07:12 PM (IST) Jun 21
ఓర్మాక్స్ మీడియా మే నెలకు సంబంధించిన ఇండియా మోస్ట్ పాపులర్ ఫిల్మ్ స్టార్ టాప్ 10 జాబితాని విడుదల చేసింది. మరి ఇందులో ఎవరు టాప్ అనేది చూస్తే
07:06 PM (IST) Jun 21
ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము. యోగా ఆరోగ్యాన్ని, మానసిక సమతౌల్యాన్ని, ఆధ్యాత్మిక శాంతిని సాధించేందుకు ఎంతో ముఖ్యం. సామాన్యులు కూడా తమ జీవితంలో యోగాను భాగం చేయాలని చెపుతూ.. స్పూర్తిస్తున్నారు.
06:18 PM (IST) Jun 21
కుబేర సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఏ స్టార్ హీరో చేయని సాహసం ధనుష్ చేశాడు. ఇక ధనుష్ కంటే ముందు బిచ్చగాడి పాత్రను చేసిన హీరోలు ఎవరో తెలుసా?
05:15 PM (IST) Jun 21
ప్రపంచ యోగా డే సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దంపతులను ప్రత్యేకమైన అవార్డు వరించింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించడంతో పాటు తన స్పందన కూడా తెలియజేసింది.
02:21 PM (IST) Jun 21
కుబేర సినిమాలో నాగార్జున పాత్రపై ప్రశ్నలకు శేఖర్ కమ్ముల అన్నమయ్య చిత్రాన్ని ఉదాహరణగా సమాధానం ఇచ్చారు. రన్ టైం వస్తున్న విమర్శలపై కూడా క్లారిటీ ఇచ్చారు.
12:44 PM (IST) Jun 21
విజయశాంతి తన కెరీర్ లో చాలామంది దర్శకులతో పనిచేశారు. కానీ ఆమెకి సూపర్ స్టార్ ఇమేజ్ రావడానికి కారణమైన దర్శకుడు ఒకరున్నారు. ఆయన గురించి విజయశాంతి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
12:03 PM (IST) Jun 21
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోక్క సారి వింత పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తండ్రి కూతర్లుగా నటించిన స్టార్లు ఆతరువాత హీరో హీరోయిన్లుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరో వెంకటేష్ కూతురిగా నటించి, తర్వాత ఆయన జోడీగా రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
11:02 AM (IST) Jun 21
'లాల్ సింగ్ చద్దా' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆమిర్ ఖాన్ నటించిన చిత్రం 'సితారే జమీన్ పర్'. ఆమిర్ ఖాన్ మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
09:03 AM (IST) Jun 21
పవన్ కళ్యాణ్ నటించిన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీర మల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. వరుస వాయిదాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.
07:53 AM (IST) Jun 21
తెలుగు నటి అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ళ తన పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.