తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:26 PM (IST) May 27
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది.
11:16 PM (IST) May 27
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, తన `కింగ్‌డమ్` మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా?
10:58 PM (IST) May 27
దీపికా పదుకొనే స్థానంలో `యానిమల్` నటి త్రిప్తి డిమ్రీ `స్పిరిట్` మూవీలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందే ఈ చిత్రానికిగానూ త్రిప్తి డిమ్రీ అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
10:37 PM (IST) May 27
10:10 PM (IST) May 27
సీనియర్ నటుడు పరేష్ రావల్ `హెరా ఫెరీ 3` సినిమా నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో పరేష్ రావల్‌పై అక్షయ్ కుమార్ పరువునష్టం దావా వేసిన నేపథ్యంలో, `హౌస్ ఫుల్ 5 `ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ వివాదంపై స్పందించారు.
09:01 PM (IST) May 27
మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. గ్రాండ్ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే ఉంది. దీంతో ఎవరు విన్నర్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.
07:57 PM (IST) May 27
రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. జక్కన్న సినిమా తరువాత ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ప్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఉంది. మరి ఈ సెంటిమెంట్ ను ఆయన బ్రేక్ చేయగలడా?
07:46 PM (IST) May 27
`కన్నప్ప` సినిమాకి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్‌లు మాయమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మరో షాకిచ్చే విషయం బయటకు వచ్చింది.
07:32 PM (IST) May 27
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలను మిస్ అయిన నటులు చాలామంది ఉన్నారు. వారిలో షెకావత్ క్యారెక్టర్ ను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
07:22 PM (IST) May 27
మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాకు సబంధించి వరుస అప్ డేట్ లు వదులుతున్నారు కన్నప్ప టీమ్.
06:17 PM (IST) May 27
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తాజాగా తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన పెదాలపై చేసిన కామెంట్లని బయటపెట్టింది.
05:48 PM (IST) May 27
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వ్యవహారం ఇప్పుడు మరింత వేడెక్కుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఇప్పటికే సీరియస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఎగ్జిబిటర్ల వణుకు పుట్టే ప్రకటన విడుదల చేశారు.
09:52 AM (IST) May 27
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప విడుదలకు ముందే కష్టాల్లో పడింది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం దొంగిలించినట్టు తెలుస్తోంది. దాంతో మూవీ టీమ్ అలర్ట్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది?
09:06 AM (IST) May 27
ప్రభాస్ `స్పిరిట్` నుంచి ఇటీవల దీపికా పదుకొనె తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా సంచలన కామెంట్లు చేశారు. ఇదిప్పుడు పెద్దరచ్చ అవుతుంది.
07:45 AM (IST) May 27
ఎన్టీఆర్, సావిత్రి టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటిది వీరిద్దరు ఒక మూవీలో అన్నా చెల్లిగా నటించారు. సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టించారు.