తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:17 PM (IST) Jun 09
దీపికా పదుకొనె ఇటీవల ప్రభాస్ `స్పిరిట్` నుంచి తప్పుకుంది. దీంతో మరి డార్లింగ్ మరో మూవీ `కల్కి 2` నుంచి కూడా తప్పుకున్నట్టేనా?
10:57 PM (IST) Jun 09
అక్షయ్ కుమార్ 'హౌస్‌ఫుల్ 5' సినిమా మూడో రోజు కలెక్షన్లతో కొత్త రికార్డ్ సృష్టించింది. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడో అతిపెద్ద వీకెండ్ ఓపెనింగ్ సినిమా ఇది. అక్షయ్ కుమార్ ఫస్ట్ వీక్ అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్ 5 మూవీస్ ఏంటో చూద్దాం.
10:44 PM (IST) Jun 09
సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు సైతం గెస్ట్ లుగా మెరిసి కోట్లు సంపాదిస్తున్నారు. అలా గెస్ట్ గా చేసి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో గురించి తెలుసుకుందాం.
09:20 PM (IST) Jun 09
కోవిడ్ కారణంగా భర్త మరణించిన తర్వాత, రెండో పెళ్లికి దూరంగా ఉంది నటి మీనా. ఈ సందర్భంగా తన చిన్నప్పటి క్రష్ గురించి ఓపెన్ అయ్యింది. ఆ హీరోపై మోజుని బయటపెట్టింది.
08:54 PM (IST) Jun 09
తన తండ్రి కమల్ హాసన్‌తో తల్లి సారిక విడిపోవడంపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించింది. తన తల్లినే తనకు ఇన్ స్పిరేషన్ అని తెలిపింది.
08:10 PM (IST) Jun 09
`హరిహర వీరమల్లు` మూవీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీమ్ స్పందించింది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.
06:22 PM (IST) Jun 09
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలయ్యింది. ఇందులో శివుడిగా బాలయ్య రెచ్చిపోయారు. తాండవం చేస్తుండటం విశేషం.
05:56 PM (IST) Jun 09
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, కానీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్. కన్నడ స్టార్ రాజ్ కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ మతిపోయే కౌంటర్ ఇచ్చింది.
05:03 PM (IST) Jun 09
సౌందర్య అద్భుతమైన అందం, అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. మరి ఆమెకి ఇష్టమైన నటి ఎవరో తెలుసా?
03:33 PM (IST) Jun 09
మహేష్ బాబు కూతురు సితారకి సంబంధించి నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. సితార విషయంలో తాము ప్లాన్ చేయలేదంటూ షాకిచ్చింది.
02:54 PM (IST) Jun 09
హరి హర వీర మల్లు తాజా విడుదల తేదీపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతకి కండిషన్ విధించినట్లు సమాచారం.
02:25 PM (IST) Jun 09
దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలు, వాటి వసూళ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
01:36 PM (IST) Jun 09
మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా వారియర్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె షేర్ చేసిన బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
12:56 PM (IST) Jun 09
సోనమ్ కపూర్ 40 ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్నారు. ఆమె పుట్టినరోజు వేడుకలు ఆమె తండ్రి అనిల్ కపూర్ ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆమె స్నేహితురాళ్ళు కరీనా కపూర్, భూమి పెడ్నేకర్ మరియు మసాబా గుప్తా హాజరయ్యారు.
12:32 PM (IST) Jun 09
కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెన్సీ పుకార్లు : రవి మోహన్, కెనీషా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆమె గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై కెనీషా స్పందించారు.
11:53 AM (IST) Jun 09
అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ వెడ్డింగ్ రిసెప్షన్ కి మహేష్ బాబు ఫ్యామిలీతో హాజరయ్యారు.
10:29 AM (IST) Jun 09
ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సిరీస్ లు, చిత్రాలు, వాటి రిలీజ్ డేట్లు, ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి లాంటి విషయాలు తెలుసుకోండి.
08:43 AM (IST) Jun 09
అక్కినేని నాగేశ్వరరావు చిన్నతనం నుంచి కష్టాలు అనుభవిస్తూ భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తమది పెద్ద కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఏఎన్నార్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
07:12 AM (IST) Jun 09
ఎస్‌ఎస్‌ఎంబీ29లో రాజమౌళి ఓ కీలక పాత్రని తమిళ స్టార్ హీరోకి ఆఫర్ చేశారట. కానీ ఆ హీరో సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.