తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:22 PM (IST) Jun 04
ఈమధ్య కొంత మంది హీరోయిన్లు వింత వింత వ్యాఖ్యలు చేస్తూ.. ట్రోలింగ్ కు గురవుతున్నారు. వివాదాస్పదం అవుతున్నారు. ఈక్రమంలో తనకు 10 మంది పిల్లలని కనాలని ఉంది అంటూ.. టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
08:04 PM (IST) Jun 04
అలీపై తన వ్యాఖ్యల విషయంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్పందించారు. ఈసారి ఆయన చాలా డిఫరెంట్ గా మాట్లాడారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
06:59 PM (IST) Jun 04
మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ అవుతున్న థగ్ లైఫ్ మూవీ కమల్ హాసన్ కు హిట్ ఇవ్వగలదా? విక్రమ్ తో భారీ సక్సెస్ ను సాధించిన కమల్ హాసన్ కు థగ్ లైఫ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుతుందా. .?
05:51 PM (IST) Jun 04
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సింపుల్ లుక్ తో కనిపించిన అనుష్క శర్మ.. చేతికి మాత్రం అత్యంత ఖరీదైన వాచ్ ధరించింది.
05:20 PM (IST) Jun 04
వేదం చిత్రం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ తో పోస్ట్ చేశారు.
04:06 PM (IST) Jun 04
ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసింది.
04:00 PM (IST) Jun 04
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నిర్మాతను ఆదుకున్నారు. తన సినిమా వల్ల ఎవరు నష్టపోవద్దు అని కోరకునే పవన్ నిర్మాత కోసం తన రెమ్యునరేషన్ త్యాగం చేసినట్టు తెలుస్తోంది.
02:07 PM (IST) Jun 04
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు, త్రిష నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రీ-బుకింగ్ కలెక్షన్లను ఇక్కడ చూడండి.
01:14 PM (IST) Jun 04
జాక్ సినిమాతో నిర్మాతకు నష్టం వచ్చిందని తెలుసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తన సగం పారితోషికం తిరిగి ఇచ్చేశాడు.
12:18 PM (IST) Jun 04
కన్నప్ప చిత్రం గురించి మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు.
10:59 AM (IST) Jun 04
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వివాదంతో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వారిని విచారణ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది.
10:45 AM (IST) Jun 04
10:19 AM (IST) Jun 04
లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 79వ జయంతి నేడు. ఆయన గురించి కొన్నిఅరుదైన విషయాలు ఇక్కడ చూడండి.
09:13 AM (IST) Jun 04
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లోనే అతడు క్రేజీగా బిహేవ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
07:41 AM (IST) Jun 04
ఓ ఈవెంట్ లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.