తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:08 PM (IST) Jun 10
వరుసగా పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసిన పవన్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పని మొదలు పెట్టాడు.
09:25 PM (IST) Jun 10
ఇండియన్ స్టార్ హీరోల పేరిట ఏదో ఒక రికార్డ్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఈక్రమంలోనే దుబాయ్ లోని బుర్జ్ ఖాలీఫా లో మన ఇండియన్ హీరో ఫ్లాట్ కొని సరికొత్త రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?
07:59 PM (IST) Jun 10
జబర్థస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారిన హైపర్ ఆది గురించి మీకు ఓ విషయం తెలుసా? ఆది ఏం చదివాడు, స్కూల్ డేస్ లో ఎలా చదివేవాడు? అసలు హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
05:18 PM (IST) Jun 10
నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
05:02 PM (IST) Jun 10
కమెడియన్ సంతానం కామెడీని వదిలేసి హీరోగా రాణిస్తున్నారు. అందులో భాగంగా `డెవిల్స్ డబుల్‌ః నెక్ట్స్ లెవల్` అనే చిత్రంలో నటించారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
04:17 PM (IST) Jun 10
‘ఓవర్ యాక్టింగ్’ అని తన నటనను విమర్శించిన చో రామస్వామికి అదే నటనతో బదులిచ్చిన శివాజీ గణేషన్. ఆ కథేంటో తెలుసుకుందాం.
03:11 PM (IST) Jun 10
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్‌లో సావిత్రి, అంజలిదేవితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువ మూవీస్ చేసింది హీరోయిన్లతో కాదు.
01:02 PM (IST) Jun 10
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. నేడు ఆయన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాలేంటో చూద్దాం.
12:30 PM (IST) Jun 10
బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు మీకా సింగ్ వయసు 48 సంవత్సరాలు. 1977లో దుర్గాపూర్‌లో జన్మించిన మీకా తన అద్భుతమైన గొంతుతో అలరించడంతోపాటు పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు.
11:50 AM (IST) Jun 10
కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
11:05 AM (IST) Jun 10
నందమూరి బాలకృష్ణ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అటు హీరోగా వరుస విజయాలతో ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకుడిగానూ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. దీంతో ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌గా నిలిచింది.
08:40 AM (IST) Jun 10
అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్‌డ్జీ తో ఆయన పెళ్లి అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, దాని వెనుక ఆసక్తికర స్టోరీ బయటకు వచ్చింది.
07:31 AM (IST) Jun 10
నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న బాలయ్య సినిమాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ముగ్గురు `కృష్ణ`లు కలిసి చేస్తే టీ డబ్బులు కూడా రాలేదట.