తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:19 PM (IST) Jun 02
'బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న రచయిత-దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా రానుంది.
10:47 PM (IST) Jun 02
ఇటీవల ముగిసిన 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మరింతగా గుర్తింపు పెంచాయి. హైదరాబాద్ కి చెందిన మహిళా వ్యాపార వేత్త సుధా రెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్ గా నియమితులు కావడం మరో విశేషం.
09:44 PM (IST) Jun 02
నటుడు శివకార్తికేయన్ తన చిన్న కుమారుడు పవన్ మొదటి పుట్టినరోజు వేడుకని సెలెబ్రేట్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
09:15 PM (IST) Jun 02
థగ్ లైఫ్ లో పాట గురించి తనను, గాయని ధీని పోల్చడం బాధ కలిగించిందని చిన్మయి తెలిపారు. ధీపై చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
08:39 PM (IST) Jun 02
రాజా సాబ్ చిత్ర యూనిట్ టీజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10:34 గంటలకి రాజా సాబ్ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
07:51 PM (IST) Jun 02
హరి హర వీర మల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్ లో అప్లై చేశారు.
07:27 PM (IST) Jun 02
ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. తాజాగా కమెడియన్ అలీపై చేసిన కామెంట్లు మరింత దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నటకిరీటిని దారుణంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో, అలీ ఈ వివాదంపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
06:48 PM (IST) Jun 02
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి, ఆయనలాగానే అష్షు రెడ్డి కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. గతంలో వేణు స్వామితో పూజలు చేయించి వార్తల్లోకెక్కిన అష్షు.. తాజాగా మరోసారి వైరల్ న్యూస్ అయ్యింది.
06:32 PM (IST) Jun 02
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న `ఘాటి` మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్.
06:12 PM (IST) Jun 02
హరిహర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ తో నిధి అగర్వాల్ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ గురించి నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.
06:06 PM (IST) Jun 02
బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయ్యాక తన పని అనుభవాలను పంచుకుంది. సినిమా రంగంలో తల్లి అయిన హీరోయిన్లకి ఎలాంటి సపోర్ట్ ఉందనేది ఆమె వెల్లడించింది.
03:51 PM (IST) Jun 02
రీనా దత్తాతో పెళ్లి తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అమీర్ ఖాన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి.
03:29 PM (IST) Jun 02
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చేసిన కామెంట్ వివాదం మరువకముందే మరో సారి నోరు జారారు. ఇక ఈ విషయంలో నటకిరీటి స్పందన ఏంటంటే?
03:28 PM (IST) Jun 02
ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన దక్షిణ భారత నటుడి గురించి ఇందులో తెలుసుకుందాం.
02:33 PM (IST) Jun 02
చిరంజీవి నటించిన ఓ చిత్రం విషయంలో ఒక క్రేజీ కమెడియన్ తనకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి ఎలా స్పందించాలో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
02:20 PM (IST) Jun 02
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడి భార్య శ్యామలీ పోస్ట్ లు దుమారం రేపుతున్నాయి.
01:08 PM (IST) Jun 02
నారా రోహిత్ పెళ్లి ఎప్పుడు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా కాలం అవుతున్న పెళ్లిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తన పెళ్లి డేట్ పై రోహిత్ ఏమన్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు?
01:02 PM (IST) Jun 02
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రాబోతున్న సినిమాలేంటో ఇందులో తెలుసుకుందాం. ముఖ్యంగా కమల్ మూవీ, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలపై అందరి చూపు ఉంది.
11:38 AM (IST) Jun 02
దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మరణించడం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
10:11 AM (IST) Jun 02
నటి కల్పిక మూడు రోజుల క్రితం ప్రిజం పబ్ సిబ్బంది తనపై దాడి చేసినట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం బయటకు వచ్చింది.
08:46 AM (IST) Jun 02
రకుల్ ప్రీత్ సింగ్ తనపై వచ్చిన వింత రూమర్‌పై స్పందించింది. హైదరాబాద్ ఇంటిని ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారట. దీంతో ఆమె తండ్రి చాలా సీరియస్ అయ్యాడట.
07:38 AM (IST) Jun 02
మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్ జర్నీలో చాలా మంది హీరోలు పోటీ ఇచ్చారు. చిరు మాత్రం ఎవరికీ బయపడలేదు. కానీ ఓ హీరో కటౌట్ చూసి భయపడిపోయారట. ఆయన హీరో కాకుంటే బాగుండూ అనుకున్నారట.