vuukle one pixel image
LIVE NOW

Telugu Cinema News Live : `రాబిన్‌హుడ్‌` టోటల్‌ కలెక్షన్లు, ఎంత నష్టం అంటే.. డేంజర్‌ జోన్‌లో నితిన్‌ ?

latest telugu cinema news today live April 11 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies nes bigg boss telugu web series telugu reality show telugu actress telugu movie news in telugu dtrlatest telugu cinema news today live April 11 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies nes bigg boss telugu web series telugu reality show telugu actress telugu movie news in telugu dtr

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:56 PM

`రాబిన్‌హుడ్‌` టోటల్‌ కలెక్షన్లు, ఎంత నష్టం అంటే.. డేంజర్‌ జోన్‌లో నితిన్‌ ?

Nithiin: నితిన్‌.. ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా అలరించిన హీరో. స్టార్‌ హీరోగానూ వెలిగాడు. `జయం`, `సై`, `దిల్‌` సినిమాల టైమ్‌లో నితిన్‌ రేంజ్‌ వేరే లెవెల్‌. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, పవన్‌, మహేష్‌ బాబు స్థాయిలో రాణించారు. అంతటి పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వరుస పరాజయాలు ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తున్నాయి. స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేస్తున్న మిస్టేక్స్ ఆయన కెరీర్ పైనే ప్రభావం చూపిస్తున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

8:47 PM

47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?

అవ్వడానికి తమిళ హీరో అయినా.. సౌత్ అంతటా మంచి పేరు తెచ్చుకున్నాడు  విజయ్ సేతుపతి.  తెలుగులో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రయోగాత్మక సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు. ఇక తాజాగా మరో సాహసం చేయబోతున్నాడట విజయ్.  తనకంటే పెద్ద వయసున్న హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

పూర్తి కథనం చదవండి

8:46 PM

ఒక్క ఫైట్‌ లేకుండా సినిమా చేసి బాక్సాఫీసుని షేక్‌ చేసిన బాలయ్య, ఆ మూవీ ఏంటో తెలుసా? అందరికి షాక్‌

Balakrishna : బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్‌ తప్పనిసరి. ఆయన మూవీస్‌లో ఫస్టాఫ్‌లో మూడు ఫైట్లు, సెకండాఫ్‌లో మూడు ఫైట్లు ఉండాల్సిందే. కుదిరితే, చిన్నా చితకా మరో ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు కూడా కనిపిస్తాయి. బాలయ్య యాక్షన్‌ అంటే వెండితెరపై రణరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం యాక్షన్‌తోనే ఆయన సినిమాలు ఆడతాయి. దీంతో ఒక్కో సినిమాకి డోస్‌ పెంచుతూ వస్తున్నారు బాలయ్య. ఫైట్స్ లేకుండా ఆయన సినిమాలను ఊహించడం కష్టమే. 

పూర్తి కథనం చదవండి

8:11 PM

RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Ram Charan , Jr NTR Missed  Blockbuster: టాలీవుడ్ లో  మల్టీ స్టారర్ సినిమాలకు యమాక్రేజ్ ఉంది. మల్టీ స్టారర్ సినిమా వల్ల మన టాలీవుడ్ కు ఆస్కార్ కూడా వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమూవీతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు. దేశ వ్యాప్తంగా వీరికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. వీరిద్దరి కాంబోను వెండితెరపై చూసిన ఆడియన్స్ దిల్ ఖుష్ అయ్యారు, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరు ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించాల్సి ఉంది. కాని ఆ సినిమా ఎలా మిస్ అయ్యింది. ఇంతకీ ఆ సూపర్ హిట్ మూవీ ఏది? 

పూర్తి కథనం చదవండి

7:14 PM

ఒక్క మాటతో జయలలిత ప్రభుత్వాన్ని కూల్చేసిన రజనీకాంత్‌.. తలైవీతో సూపర్‌ స్టార్‌ గొడవ ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, తలైవి జయలలిత మధ్య గొడవ బయటకు వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఘటన బయటపెట్టాడు సూపర్‌ స్టార్‌. జయలలితతో ఉన్న వివాదం ఏంటో వెల్లడించారు. తన మాట వల్ల పెద్ద తప్పు జరిగిందని, ఒక ప్రభుత్వమే కూలిపోయిందన్నారు. మరి ఇంతకి జయలలితతో రజనీకాంత్‌ కి ఉన్న వివాదం ఏంటి? ఎక్కడ మొదలైంది? అసలేం జరిగిందనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

6:21 PM

నయనతారకు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్, సోషల్ మీడియాలో ఫైర్ అయిన నటి, ఎందుకంటే?

స్టార్ హీరోయిన్  త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఘాటు పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఈ పోస్ట్ హీరోయన్ నయనతారను ఉద్దేశించే పెట్టినట్టు చర్చించరుకుంటున్నారు ఆడియన్స్. ఇంతకీ  త్రిష చాలా కోపంగా పెట్టిన ఆ పోస్ట్ ఏంటి?  ఏమంటోంది?

పూర్తి కథనం చదవండి

6:00 PM

అక్కినేని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రి.. ఆ సాకుతో మహానటికి బిగ్‌ హ్యాండ్‌

Savitri: మహానటి సావిత్రి మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన నటి. అద్భుతమైన నటన, అత్యద్భుతమైన రూపంతో ఆ తరం ఆడియెన్స్ ని అలరించిన నటి. స్టార్ హీరోలకు దీటుగా స్టార్ స్టేటస్‌తో రాణించింది. ఓ దశలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి దిగ్గజాలను కూడా డామినేట్‌ చేసింది. సావిత్రితో సీన్‌ అంటే మరోసారి డైలాగ్‌, సీన్‌ పేపర్స్ కూడా చూసుకునేవారట ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌ లాంటి నటులు. అంతగా వారి మధ్య పోటీ ఉండేది. ఆ పోటీ నటన పరంగానూ, క్రేజీ పరంగానూ, మార్కెట్‌ పరంగానూ, డిమాండ్‌ పరంగానూ ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

పూర్తి కథనం చదవండి

5:55 PM

అమరన్ రికార్డును దాటలేకపోయిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.

శివకార్తికేయన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ కలెక్షన్ల రికార్డును గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. భారీ అంచనాల నడుమ తమిళంలోే మాత్రమే రిలీజ్ అయిన అజిత్ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. 

పూర్తి కథనం చదవండి

4:28 PM

400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

ఓ స్టార్ కమెడియన్, దాదాపు 400 సినిమాల్లో నటించాడు. ముఖంలో హావభావాలతోనే నవ్విస్తాడు, తెరపై కనిపిస్తే ఛాలు నవ్వుల పండ పండినట్టే. కాని ఆ నవ్వుల వెనుక మాత్రం  ఎన్నో కష్టాలు, మరెన్నో నిద్రలేనిరాత్రులు. ఎంతో మంది నటులకు రోల్ మోడల్ గా నిలిచిన ఆ స్టార్ నటుడు ఎవరో తెలుసా? 
 
పూర్తి కథనం చదవండి

4:05 PM

యాంకర్‌ ప్రదీప్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీ రివ్యూ

ప్రదీప్‌ మాచిరాజు తెలుగులో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌. తనదైన యాంకరింగ్‌తో అలరించడంలో ఆయన దిట్ట. యాంకర్‌గా పాపులర్‌ అయిన ప్రదీప్‌ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ అడపాదడపా కీలక పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు హీరోగా నిరూపించుకుంటున్నారు. ఇంతకు ముందు `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ మూవీ ఫర్వాలేదనిపించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మరోసారి హీరోగా అలరించేందుకు వచ్చాడు. పవన్‌ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` పేరుతో సినిమా చేశారు. ఇది శుక్రవారం(ఏప్రిల్‌ 11) విడుదలైంది. 
 
పూర్తి కథనం చదవండి

3:16 PM

హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్, అన్నీ మెరుపు వేగంతో జరుగుతున్నాయి, అదే రోజున రిలీజ్ పక్కా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం బ్రో 2023లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత పవన్ నుంచి రావాల్సిన చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

1:35 PM

రాజమౌళి, అట్లీతో పాటు భారీగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు ఇంకా ఎవరంటే?

Directors Remuneration: గతంలో హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్లు ఎక్కువగా వార్తల్లో నిలిచేవి. కాని ప్రస్తుతం దర్శకులు తీసుకునే పారితోషికాలు సంచలనంగా మారుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కోట్లలో పేమెంట్లు అందుకుంటున్నారు. అవి కాస్త ఇప్పుడు వందల కోట్లకు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాంతో రాజమౌళి తో పాటు ఇతర స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లపై జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. 

పూర్తి కథనం చదవండి

12:57 PM

అప్పుడు చిరంజీవి గారికి తప్పని ఎందుకు చెప్పలేదు, టీవీ షో వివాదంపై యాంకర్ రవి ఫోన్ కాల్ వైరల్

యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇద్దరూ బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలెబ్రిటీలు. అనేక టివి కార్యక్రమాల్లో వీరిద్దరూ యాంకర్లుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి హీరోగా రాణించే స్థాయికి చేరుకున్నాడు.

పూర్తి కథనం చదవండి

11:28 AM

అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 షూటింగ్ ఆగిపోయిందని టాలీవుడ్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత? బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? బాలయ్య అలిగారంటూ వస్తున్న వార్తలు నిజమేనా? అసలేం జరుగుతుంది? 

పూర్తి కథనం చదవండి

10:53 AM

చిరంజీవి, వెంకీ, నాగ్ కాదు.. బాలయ్యతో రొమాన్స్ కి ఒప్పుకున్న మాధురి దీక్షిత్, ఎందుకో తెలుసా ?

ప్రస్తుతం కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించేందుకు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాకి ప్రస్తుతం ప్రపంచ స్థాయి వచ్చింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ గేమ్ మారిపోయింది.ఇండియన్ సినిమాలో మాధురి దీక్షిత్ గురించి సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు. 

పూర్తి కథనం చదవండి

10:24 AM

1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

Prabhas Rejects Brand Endorsements: యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాలు కాల్షిట్ కు కోట్లు కుమ్మరిస్తుంటారు. అయినా సరే ఈ క్రేజ్ ను మిస్ యూజ్ చేయనంటున్నాడు స్టార్ హీరో. తనకు వేల కోట్లు ఇస్తానన్న కొన్ని పనులకు మాత్రం నో చెప్పేస్తున్నాడు. ఎంత మంది వచ్చి బ్రతిమిలాడినా యంగ్ రెబల్ స్టార్ లేదు.. కాదు అనిచెప్పేది వేటికో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

8:54 AM

చూడముచ్చటగా ఉండే తెలుగు అమ్మాయి దీపికా సర్ప్రైజింగ్ గ్లామర్ లుక్, టాలీవుడ్ లో మరో 'బేబీ' అయ్యే ఛాన్స్

టాలీవుడ్ యంగ్ యాంకర్ దీపికా పిల్లి గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అనేక షోలు చేస్తూ యాంకర్ గా గుర్తింపు పొందింది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా పిల్లికి కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. 

పూర్తి కథనం చదవండి

7:17 AM

కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం తప్పే, విజయ నిర్మలని వివాహం చేసుకోవడం వల్ల  ఏం జరిగిందంటే 

సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కృష్ణ 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి సంతానం ఉన్నారు.

పూర్తి కథనం చదవండి

10:56 PM IST:

Nithiin: నితిన్‌.. ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా అలరించిన హీరో. స్టార్‌ హీరోగానూ వెలిగాడు. `జయం`, `సై`, `దిల్‌` సినిమాల టైమ్‌లో నితిన్‌ రేంజ్‌ వేరే లెవెల్‌. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, పవన్‌, మహేష్‌ బాబు స్థాయిలో రాణించారు. అంతటి పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వరుస పరాజయాలు ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తున్నాయి. స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేస్తున్న మిస్టేక్స్ ఆయన కెరీర్ పైనే ప్రభావం చూపిస్తున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

8:47 PM IST:

అవ్వడానికి తమిళ హీరో అయినా.. సౌత్ అంతటా మంచి పేరు తెచ్చుకున్నాడు  విజయ్ సేతుపతి.  తెలుగులో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రయోగాత్మక సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు. ఇక తాజాగా మరో సాహసం చేయబోతున్నాడట విజయ్.  తనకంటే పెద్ద వయసున్న హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

పూర్తి కథనం చదవండి

8:46 PM IST:

Balakrishna : బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్‌ తప్పనిసరి. ఆయన మూవీస్‌లో ఫస్టాఫ్‌లో మూడు ఫైట్లు, సెకండాఫ్‌లో మూడు ఫైట్లు ఉండాల్సిందే. కుదిరితే, చిన్నా చితకా మరో ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు కూడా కనిపిస్తాయి. బాలయ్య యాక్షన్‌ అంటే వెండితెరపై రణరంగమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం యాక్షన్‌తోనే ఆయన సినిమాలు ఆడతాయి. దీంతో ఒక్కో సినిమాకి డోస్‌ పెంచుతూ వస్తున్నారు బాలయ్య. ఫైట్స్ లేకుండా ఆయన సినిమాలను ఊహించడం కష్టమే. 

పూర్తి కథనం చదవండి

8:11 PM IST:

Ram Charan , Jr NTR Missed  Blockbuster: టాలీవుడ్ లో  మల్టీ స్టారర్ సినిమాలకు యమాక్రేజ్ ఉంది. మల్టీ స్టారర్ సినిమా వల్ల మన టాలీవుడ్ కు ఆస్కార్ కూడా వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమూవీతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు. దేశ వ్యాప్తంగా వీరికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. వీరిద్దరి కాంబోను వెండితెరపై చూసిన ఆడియన్స్ దిల్ ఖుష్ అయ్యారు, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరు ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించాల్సి ఉంది. కాని ఆ సినిమా ఎలా మిస్ అయ్యింది. ఇంతకీ ఆ సూపర్ హిట్ మూవీ ఏది? 

పూర్తి కథనం చదవండి

7:14 PM IST:

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, తలైవి జయలలిత మధ్య గొడవ బయటకు వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఘటన బయటపెట్టాడు సూపర్‌ స్టార్‌. జయలలితతో ఉన్న వివాదం ఏంటో వెల్లడించారు. తన మాట వల్ల పెద్ద తప్పు జరిగిందని, ఒక ప్రభుత్వమే కూలిపోయిందన్నారు. మరి ఇంతకి జయలలితతో రజనీకాంత్‌ కి ఉన్న వివాదం ఏంటి? ఎక్కడ మొదలైంది? అసలేం జరిగిందనేది చూస్తే. 
 
పూర్తి కథనం చదవండి

6:21 PM IST:

స్టార్ హీరోయిన్  త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఘాటు పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఈ పోస్ట్ హీరోయన్ నయనతారను ఉద్దేశించే పెట్టినట్టు చర్చించరుకుంటున్నారు ఆడియన్స్. ఇంతకీ  త్రిష చాలా కోపంగా పెట్టిన ఆ పోస్ట్ ఏంటి?  ఏమంటోంది?

పూర్తి కథనం చదవండి

6:00 PM IST:

Savitri: మహానటి సావిత్రి మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన నటి. అద్భుతమైన నటన, అత్యద్భుతమైన రూపంతో ఆ తరం ఆడియెన్స్ ని అలరించిన నటి. స్టార్ హీరోలకు దీటుగా స్టార్ స్టేటస్‌తో రాణించింది. ఓ దశలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి దిగ్గజాలను కూడా డామినేట్‌ చేసింది. సావిత్రితో సీన్‌ అంటే మరోసారి డైలాగ్‌, సీన్‌ పేపర్స్ కూడా చూసుకునేవారట ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌ లాంటి నటులు. అంతగా వారి మధ్య పోటీ ఉండేది. ఆ పోటీ నటన పరంగానూ, క్రేజీ పరంగానూ, మార్కెట్‌ పరంగానూ, డిమాండ్‌ పరంగానూ ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

పూర్తి కథనం చదవండి

5:55 PM IST:

శివకార్తికేయన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ కలెక్షన్ల రికార్డును గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. భారీ అంచనాల నడుమ తమిళంలోే మాత్రమే రిలీజ్ అయిన అజిత్ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. 

పూర్తి కథనం చదవండి

4:28 PM IST:

ఓ స్టార్ కమెడియన్, దాదాపు 400 సినిమాల్లో నటించాడు. ముఖంలో హావభావాలతోనే నవ్విస్తాడు, తెరపై కనిపిస్తే ఛాలు నవ్వుల పండ పండినట్టే. కాని ఆ నవ్వుల వెనుక మాత్రం  ఎన్నో కష్టాలు, మరెన్నో నిద్రలేనిరాత్రులు. ఎంతో మంది నటులకు రోల్ మోడల్ గా నిలిచిన ఆ స్టార్ నటుడు ఎవరో తెలుసా? 
 
పూర్తి కథనం చదవండి

4:05 PM IST:

ప్రదీప్‌ మాచిరాజు తెలుగులో సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌. తనదైన యాంకరింగ్‌తో అలరించడంలో ఆయన దిట్ట. యాంకర్‌గా పాపులర్‌ అయిన ప్రదీప్‌ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ అడపాదడపా కీలక పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు హీరోగా నిరూపించుకుంటున్నారు. ఇంతకు ముందు `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ మూవీ ఫర్వాలేదనిపించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మరోసారి హీరోగా అలరించేందుకు వచ్చాడు. పవన్‌ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` పేరుతో సినిమా చేశారు. ఇది శుక్రవారం(ఏప్రిల్‌ 11) విడుదలైంది. 
 
పూర్తి కథనం చదవండి

3:16 PM IST:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం బ్రో 2023లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత పవన్ నుంచి రావాల్సిన చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

1:35 PM IST:

Directors Remuneration: గతంలో హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్లు ఎక్కువగా వార్తల్లో నిలిచేవి. కాని ప్రస్తుతం దర్శకులు తీసుకునే పారితోషికాలు సంచలనంగా మారుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కోట్లలో పేమెంట్లు అందుకుంటున్నారు. అవి కాస్త ఇప్పుడు వందల కోట్లకు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాంతో రాజమౌళి తో పాటు ఇతర స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లపై జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. 

పూర్తి కథనం చదవండి

12:57 PM IST:

యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇద్దరూ బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలెబ్రిటీలు. అనేక టివి కార్యక్రమాల్లో వీరిద్దరూ యాంకర్లుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి హీరోగా రాణించే స్థాయికి చేరుకున్నాడు.

పూర్తి కథనం చదవండి

11:28 AM IST:

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 షూటింగ్ ఆగిపోయిందని టాలీవుడ్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత? బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? బాలయ్య అలిగారంటూ వస్తున్న వార్తలు నిజమేనా? అసలేం జరుగుతుంది? 

పూర్తి కథనం చదవండి

10:53 AM IST:

ప్రస్తుతం కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించేందుకు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాకి ప్రస్తుతం ప్రపంచ స్థాయి వచ్చింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ గేమ్ మారిపోయింది.ఇండియన్ సినిమాలో మాధురి దీక్షిత్ గురించి సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు. 

పూర్తి కథనం చదవండి

10:24 AM IST:

Prabhas Rejects Brand Endorsements: యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాలు కాల్షిట్ కు కోట్లు కుమ్మరిస్తుంటారు. అయినా సరే ఈ క్రేజ్ ను మిస్ యూజ్ చేయనంటున్నాడు స్టార్ హీరో. తనకు వేల కోట్లు ఇస్తానన్న కొన్ని పనులకు మాత్రం నో చెప్పేస్తున్నాడు. ఎంత మంది వచ్చి బ్రతిమిలాడినా యంగ్ రెబల్ స్టార్ లేదు.. కాదు అనిచెప్పేది వేటికో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

8:54 AM IST:

టాలీవుడ్ యంగ్ యాంకర్ దీపికా పిల్లి గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై అనేక షోలు చేస్తూ యాంకర్ గా గుర్తింపు పొందింది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా పిల్లికి కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. 

పూర్తి కథనం చదవండి

7:17 AM IST: