తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:01 PM (IST) May 20
09:13 PM (IST) May 20
విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ రెండో సీజన్ రిలీజ్‌కు రెడీ అయ్యింది ఇంతకీ ఈ సిరీస్ ను ఎప్పుడు ఎక్కడ చూడవచ్చంటే?
08:06 PM (IST) May 20
ఈమధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్న గాయకుడు సోను నిగమ్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కారు ప్రమాదం నుంచి సోను నిగమ్ తృటిలో తప్పించుకున్నారు.
07:49 PM (IST) May 20
తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. `ఎం4ఎం` అనే తెలుగు మూవీ కాన్స్ లో ప్రదర్శించబడింది. ఈ టీమ్ రెడ్ కార్పెట్ పై సందడి చేయడం విశేషం.
07:23 PM (IST) May 20
06:49 PM (IST) May 20
సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘థగ్ లైఫ్’ సినిమా దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్ హాసన్ గురించి మనసు విప్పి మాట్లాడారు.
06:34 PM (IST) May 20
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జార్ ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె హారం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి.
06:17 PM (IST) May 20
స్టార్ నటుడు పరేష్ రావల్ కు స్టార్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల నష్టపరిహారం కోసం లీగల్ నోటీసు పంపించారు. కారణం ఏంటో తెలుసా?.
06:10 PM (IST) May 20
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' టీజర్ లో సూపర్ సీన్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ సినిమా లవర్స్ కి ఇది పెద్ద ట్రీట్. టీజర్ లోని 5 బెస్ట్ సీన్స్ ఏంటో చూద్దాం.
05:41 PM (IST) May 20
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని ప్రఖ్యాత ప్రాంతాల్లో పర్యటించిన మిస్ వరల్డ్ భామలు.. తాజాగా పోటీలకు రెడీ అయ్యారు.
05:33 PM (IST) May 20
`పుష్ప 2` సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది.
05:16 PM (IST) May 20
జయం రవి భార్య రవి మోహన్ మరో సంచలన కామెంట్ చేసింది. రవి మోహన్ తో విడాకులకు మూడో వ్యక్తి కారణమంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
04:48 PM (IST) May 20
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR Jr) ఈ మధ్యే తన 42వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీప్రియులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆయన జీవితంలోని కొంతమందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.
04:42 PM (IST) May 20
`బిగ్ బాస్ తెలుగు 5` విన్నర్ వీజే సన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లేక వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
02:44 PM (IST) May 20
కోలీవుడ్ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ` తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి పెద్ద విజయం సాధించింది. కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు.
02:37 PM (IST) May 20
ప్రముఖ సినీ దర్శకుడు అట్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలతో గుర్తింపు పొందిన ఆయనకు మరో గౌరవం అందించబోతున్నారు. ఇంతకీ అట్లీకి అందబోతున్న ఘనత ఏంటి?
02:12 PM (IST) May 20
నటుడు విశాల్ సాయి ధన్సికని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రేమ వ్యవహారాల గురించి ఇందులో తెలుసుకుందాం.
01:49 PM (IST) May 20
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు ఏమయ్యింది. రాశీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గాయాలతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఆదోళణ చెందుతున్నారు. ఇంతకీ అసలు ఆమెకు ఏమయ్యాయింది.
01:13 PM (IST) May 20
ఎంఎం కీరవాణి `హరిహర వీరమల్లు` మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులోని రెండో పాట `అసుర హననం`ని బుధవారం విడుదల చేస్తున్నారు. ఈ పాట విన్న పవన్ కళ్యాణ్ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు.
12:36 PM (IST) May 20
సునీల్ శెట్టి ప్రేమ జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్. మానతో పెళ్లికి ముందు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లున్నాయి. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.
11:40 AM (IST) May 20
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ టీజర్ ని రిలీజ్ చేసింది.
11:20 AM (IST) May 20
టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ 42 ఏళ్ళకి వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో పోటీలో ఉన్న రామ్ చరణ్ సినిమాలు, రికార్డ్స్, ఆస్తుల గురించి చూద్దాం.
10:43 AM (IST) May 20
72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్‌కి ఈ పోటీలు చేరుకున్నాయి. సోమవారం 48 మందిని ఎంపిక చేశారు, మంగళ, బుధవారం కూడా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
09:35 AM (IST) May 20
నటుడు విశాల్, నటి సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మ్యారేజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వారిద్దరి మధ్య వయసు తేడా గురించి తెలుసుకుందాం.
08:31 AM (IST) May 20
సిల్క్ స్మిత జీరో నుంచి వచ్చి కెరీర్ పీక్ స్టేజ్‌ని చూసింది. అంతలోనే డౌన్ అయ్యింది. అయితే ఆమె నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించింది. అలా డిస్కో శాంతికి ఆమె లైఫ్ ఇచ్చింది.
07:35 AM (IST) May 20
ఎన్టీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని బయటపెట్టారు. నాగచైతన్యతో కలిసి ఓ క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలని ఉందట. అలాగే తాతగారి సినిమాల్లో ఆ మూవీ రీమేక్ చేస్తానని తెలిపారు.
06:39 AM (IST) May 20
నటులు విశాల్, సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఓ సినిమా ఫంక్షన్‌లో సాయి ధన్సిక స్వయంగా చెప్పేశారు.