Apr 5, 2025, 10:24 PM IST
Telugu Cinema News Live : నీ పెళ్లాం వదిలేసిపోతుంది, కెరీర్ మీద ఫోకస్ పెట్టు.. అలేఖ్య చిట్టి పికిల్స్ ని ప్రియదర్శి మాస్ ర్యాగింగ్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:24 PM
నీ పెళ్లాం వదిలేసిపోతుంది, కెరీర్ మీద ఫోకస్ పెట్టు.. అలేఖ్య చిట్టి పికిల్స్ ని ప్రియదర్శి మాస్ ర్యాగింగ్
అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయి. చివరికి నటుడు ప్రియదర్శి కూడా వదల్లేదు. స్పెషల్ వీడియోతో ఊర మాస్ ర్యాగింగ్ చేశాడు. అది వైరల్ అవుతుంది.
9:02 PM
`కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 17 హోస్ట్ ఆయనే, స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' షోలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 17వ సీజన్‌కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
7:44 PM
Rashmi Gautam: బ్లూ ఆఫ్ శారీలో కుందనపు బొమ్మలా రష్మి గౌతమ్.. `వదిన బంగారం` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. తనదైన యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని అలరిస్తుంది. అదే సమయంలో గ్లామరస్‌గా ముస్తాబై ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
పూర్తి కథనం చదవండి6:13 PM
ఎప్పటికీ ఆమె మాత్రమే నా ఫేవరెట్ హీరోయిన్, తన తండ్రితో 30 సినిమాల్లో నటించిన నటిపై మహేష్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో సమంత, అనుష్క శెట్టి, కాజల్, ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్లతో నటించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే మహేష్ కి ఈ తరం హీరోయిన్లలో బాగా ఇష్టమైన నటి ఎవరూ లేరట.
పూర్తి కథనం చదవండి5:55 PM
ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Jr NTR: జూ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి తాను పొందాలనుకునే లక్షణాన్ని బయటపెట్టాడు. అదేంటో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం మీ వంతు అవుతుంది.
5:02 PM
కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ న్యూ లుక్ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ బాయ్ కటింగ్ హెయిర్ స్టైల్ లో కనిపించేసరికి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ కీర్తిసురేష్ ఈ లుక్ కు కారణం ఏంటి?
4:34 PM
హీరోయిన్ల విషయంలో ప్రభాస్ కండీషన్లు, డైరెక్టర్లకు రెబల్ స్టార్ వార్నింగ్ ఏంటో తెలుసా?
ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారా..? డైరెక్టర్లలకు కండీషన్స్ అప్లై అంటున్నాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ప్రభాస్ పెట్టే మెయిన్ రూల్ ఏంటో తెలుసా? అసలు ప్రభాస్ ఇలా రూల్స్ బుక్ పెట్టడానికి కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండి3:01 PM
Ibomma: నయనతార నుంచి నితిన్ వరకు, ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీస్ ఇవే
ఐబొమ్మ లాంటి పైరసీ, టొరెంట్ వెబ్ సైట్లు నిర్మాతలకు శాపంగా మారాయి. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా పైరసీ వెబ్ సైట్లు వదిలిపెట్టడం లేదు. వెంటనే ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వెబ్ సైట్లలో లీక్ చేసేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి3:01 PM
ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్ కావాల్సిన మూవీ `ప్రేమంటే సులువు కాదురా` ఎలా ఆగిపోయింది? చక్రం తిప్పినపెద్ద హస్తం
Uday Kiran : లవర్ బాయ్‌గా ఊహంచని క్రేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ సినిమాలు తన లైఫ్‌లో జరిగిన ఆ మేజర్ ఘటన తర్వాత ఆగిపోయాయి. దానికి కారణం ఎవరు?
పూర్తి కథనం చదవండి2:01 PM
మహేష్ బాబు సినిమాలో విలన్, సౌత్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఐటీ నోటీసులు, కారణం ఏంటి?
రీసెంట్ గా మోహన్ లాల్ హీరోగా ఎల్2 ఎంపురాన్' సినిమాను డైరెక్టర్ చేశారు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ఆయన కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతకీ సుకుమారన్ కు ఎందుకు ఐటీ నోటీసులు అందాయి.
1:29 PM
సినిమా ఫ్లాప్ అయితే అడుగుతా, చిరంజీవితో పోల్చుతూ ట్రోలింగ్ పై మోహన్ బాబు రియాక్షన్
మోహన్ బాబు గతంలో విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో కూడా మోహన్ బాబు విలన్ గా కనిపించారు. చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ అప్పట్లో చాలా బాగుండేది.
పూర్తి కథనం చదవండి1:21 PM
అమితాబ్ హోస్ట్‌గా తప్పుకోలేదా? 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 17 కి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' రిజిస్ట్రేషన్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈసారి కూడా బిగ్ బీనే హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన ఈ షో నుంచి తప్పుకుంటానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దాంతో సీజన్ 17లో బిగ్ బీ కనిపించరని ఫ్యాన్స్ బాధపడ్డారు. తాజా సమాచారం ప్రకారం అమితాబ్ హోస్టింగ్ లోనే సీజన్ 17 స్టార్ట్ కాబోతున్నట్ట తెస్తోంది.
1:02 PM
మేకప్ లేకుండా అనన్య పాండే ఎలా ఉందో చూడండి, జిమ్ వర్కౌట్స్ పై ట్రోలింగ్
అనన్య పాండే నో మేకప్ లుక్: బాలీవుడ్ నటి అనన్య పాండే జిమ్ బయట కనిపించింది. ఆమె మేకప్ లేకుండా కనిపించడంతో చాలామంది ట్రోల్ చేశారు.
పూర్తి కథనం చదవండి12:06 PM
దివ్య భారతి మరణంతో ఆగిపోయిన సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
దివ్య భారతి 32వ వర్ధంతి నేడు(05 ఏప్రిల్). కెరీర్ లో చాలా తక్కువ టైమ్ లో తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించిన దివ్య భారతి మరణించే నాటికి 10 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఆసినిమాలను ఇతర హీరోయిన్లతో రీప్లేస్ చేసి పూర్తి చేశారు మేకర్. దివ్య భారతి వదిలేసిన సినిమాలను పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి
11:32 AM
చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి, ఆయనపై అందుకే క్రష్.. ఆ పాట పాడి సర్ప్రైజ్ చేసిన రజనీ కూతురు
మెగాస్టార్ చిరంజీవి తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు బడా సెలెబ్రిటీలు కూడా చిరంజీవికి అభిమానులే. ఒక దశలో చిరంజీవి.. అమితాబ్ ని మించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచారు.
పూర్తి కథనం చదవండి11:19 AM
3 సినిమాలతో 3000 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోయిన్ కు, బాలీవుడ్ లో బ్రేక్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఓ స్టార్ హీరోయిన్ స్పీడ్ కు బ్రేక్ లు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.3300 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ తారకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
పూర్తి కథనం చదవండి9:17 AM
కార్తీక దీపం వంటలక్క రోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటుందంటే? రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రేమి విశ్వనాథ్
బుల్లితెర ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ కార్తీక దీపం వంటలక్క. చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న ఈ మలయాళ తార.. ప్రస్తుతం కార్తీక దీపం 2తో సందడి చేస్తోంది. అయితే కార్తీక దీపం సీజన్ 1 కి ఇప్పటికీ ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు ఆడియన్స్ లో ఆమె పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ భారీగా పెంచిందట దీప. మరి ఆమె రోజుకు ఎంత వసూలు చేస్తుందంటే?
పూర్తి కథనం చదవండి7:54 AM
పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తుంటారు. కథలు నచ్చక, రకరకాల కారణాలతో దర్శకులకు నో చెపుతుంటారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కథలు వదిలేశారు, అయితే ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ మూవీస్ లో నటించిన హీరోలను స్టార్స్ ను చేశాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన కథలేంటి.?
పూర్తి కథనం చదవండి