తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
09:40 PM (IST) Apr 28
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన సంచలన మూవీ `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ ఇప్పుడు మరోసారి మ్యాజిక్ చేయడానికి రాబోతుంది. ఈ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ విషయాన్ని తాజాగా ప్రకటించింది టీమ్. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే.
పూర్తి కథనం చదవండి09:37 PM (IST) Apr 28
దీపికా పదుకొణె నటించిన టాప్ 5 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల గురించి తెలుసుకోండి. పఠాన్ నుండి చెన్నై ఎక్స్‌ప్రెస్ వరకు, ఈ బ్లాక్‌బస్టర్‌ల గురించి ఇక్కడ చదవండి.
పూర్తి కథనం చదవండి09:25 PM (IST) Apr 28
సౌత్ లో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత నేడు ఏప్రిల్ 28న తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీనితో సమంతకి అభిమానుల నుంచి, సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి కథనం చదవండి08:11 PM (IST) Apr 28
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు అజిత్ కుమార్‌కు పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
పూర్తి కథనం చదవండి07:56 PM (IST) Apr 28
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండి07:54 PM (IST) Apr 28
మోహన్ లాల్ నటించిన `వానప్రస్థం` సినిమా దర్శకుడు శాజీ ఎన్. కరుణ్ (73) కన్నుమూశారు. క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. దీంతో సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది.
పూర్తి కథనం చదవండి07:28 PM (IST) Apr 28
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలి` మూవీ ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీకి ఇండియన్ సినిమా లెక్కలను మార్చేసింది. ఈ చిత్రం మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి రాబోతుంది. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించింది టీమ్.
06:58 PM (IST) Apr 28
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. క్లాస్, మాస్, యాక్షన్, జానపదం ఇలా చిరంజీవి అన్ని జోనర్లలో సినిమాలు చేశారు. చిరంజీవి కెరీర్లో కొన్ని చిత్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
పూర్తి కథనం చదవండి05:55 PM (IST) Apr 28
మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవుదినం కావడంతో, ఆ రోజు సూర్య నటించిన రెట్రోతో సహా విడుదలయ్యే సినిమాలు ఏమిటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:39 PM (IST) Apr 28
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యకరమైన, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా అవుతుంది. కొన్ని వెబ్ సిరీస్, సినిమాలు మరీ, షోస్ ఫ్యామిలీ చూడలేనంతగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌ని నిషేధించాలని సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలైంది.
05:18 PM (IST) Apr 28
ఈ సమ్మర్ లో నవ్వుల జల్లులు కురిపించేందుకు శ్రీవిష్ణు వచ్చేస్తున్నాడు. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
పూర్తి కథనం చదవండి04:51 PM (IST) Apr 28
మలయాళ చిత్రాలు ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. చిన్న బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించి ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య వచ్చిన `ప్రేమలు`, `మంజుమేల్ బాయ్స్` వంటి చిత్రాలు ఆ కోవలోనే హిట్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్ ని అలరించాయి. ఇప్పుడు మరో మూవీ తెలుగు నాట సందడి చేస్తుంది. అదే `జింఖానా`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్ల దిశగా వెళ్తుంది.
03:33 PM (IST) Apr 28
టాలీవుడ్ లో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:47 PM (IST) Apr 28
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి 2: ది కన్ క్లూజన్' విడుదలై 8 ఏళ్ళు అయ్యింది. ఈ సినిమా 28 ఏప్రిల్ 2017 న విడుదలైంది. సినిమాలో ప్రభాస్ తో సహా అందరు స్టార్స్ చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. ఇవి సినిమాలోని టాప్ 10 డైలాగ్స్ ఇవే.
పూర్తి కథనం చదవండి01:39 PM (IST) Apr 28
ఇటీవల లేడీ సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సింగింగ్ షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ తనకి అన్యాయం చేశారని, తన తప్పు లేకుండానే ఎలిమినేట్ చేశారని ఆమె ఆరోపించింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యింది. దీనికి సింగర్ సునీతతోపాటు కొందరు సింగర్లు కౌంటర్లు ఇచ్చారు. అదే సమయంలో `పాడుతా తీయగా` ప్రోగ్రామ్ నిర్వహకులు కూడా వివరణ ఇచ్చారు.
01:17 PM (IST) Apr 28
స్టార్ హీరో, మిస్టర్ ఫర్పెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్‌తో నటించడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరించారు. ఐశ్వర్య రాయ్ నుండి శ్రీదేవి వరకు, ఏ హీరోయిన్లు ఆమిర్ ఆఫర్‌ను తిరస్కరించారు, దానికి కారణం ఏమిటో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:02 PM (IST) Apr 28
షర్మన్ జోషి '3 ఇడియట్స్', 'రంగ్ దే బసంతి', 'గోల్‌మాల్' వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. ఆయన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:08 PM (IST) Apr 28
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోలు ఉన్నా.. అందులో సింపుల్ గా ఉండాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. స్టార్ డమ్ ను పక్కన పెట్టి.. సామాన్యులతో కలిసిపోతుంటారు. వందల కోట్ల సినిమాలు చేసేవారు కూడా గల్లీల్లో కామన్ ఫ్యాన్స తో తిరుగుతుంటారు. అటువంటి స్టార్ హీరో గురించి ఇప్పుడు చూద్దాం. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఈ పాన్ ఇండియా హీరోను గుర్తు పట్టారా?
11:49 AM (IST) Apr 28
సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అజిత్ ఢిల్లీ వెళ్లారు.
పూర్తి కథనం చదవండి11:26 AM (IST) Apr 28
Rajamouli-nani: రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్ కాబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై స్పందించారు. అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
10:47 AM (IST) Apr 28
శోభన్ బాబును సెట్ లోనే తిట్టాడు ఓ స్టార్ నటుడు. అసలు చేతగాని వారిని సెట్స్ లోకి ఎందుకు తీసుకువస్తారు? హీరోలుగా ఎందుకు తీసుకుంటారు అంటూ రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్ళకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో శోభన్ బాబు గుమ్మం తొక్కారట ఆస్టార్ నటుడు. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారు? రివేంజ్ తీర్చుకున్నారా? లేక సాయం చేసి పంపించారా?
10:23 AM (IST) Apr 28
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హాస్యనటుడు ఎవరో తెలుసా? ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హాస్యనటుడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? ప్రభాస్, షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ ఆస్తులు ఈ కమెడియన్ ఎవరో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
09:52 AM (IST) Apr 28
స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కెరీర్ లో స్టార్ హీరోయిన్ లగ్జరీ లైఫ్ ను చూసిన ఆమె.. పర్సనల్ లైఫ్ లో అంతకు మించి కష్టాలు అనుభవించారు. పెళ్లి, విడాకులు, అనారోగ్య, ఇలా ఆమె జీవితంలో ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి09:49 AM (IST) Apr 28
సమంతా రూత్ ప్రభు 38వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో నలుగురు తెలుగు హీరోలుండగా, ఒకే ఒక్క స్టార్ హీరోతో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సమంత ఆయన్ని లక్కీ ఛార్మ్ గా భావిస్తుంది. మరి ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:53 AM (IST) Apr 28
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఈ రెండేళ్లలో ఎన్టీఆర్ సినిమాల జాతర జరగబోతోంది. వరుసగా తారక్ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ అయిపోయింది. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు దేవర2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి07:37 AM (IST) Apr 28
పాకిస్తాన్ పై రెచ్చిపోయారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన విజయ్ టెర్రరిస్ట్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్త ఘాటు పదాలు వాడుతూ వార్నింగ్ కూడా ఇచ్చాడు రౌడీ హీరో. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నారు?