తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:56 PM (IST) May 23
`థగ్ లైఫ్` సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సింబు, తన తదుపరి సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించనున్నట్లు తెలిపారు.
11:44 PM (IST) May 23
`వార్ 2` టీజర్ సంచలనం సృష్టిస్తుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. తాజాగా తెలుగు రైట్స్ లెక్కలు షాకిస్తున్నాయి.
11:18 PM (IST) May 23
నటి సిమ్రాన్ తాను చేసిన 'డబ్బా రోల్' అనే వివాదాస్పద వ్యాఖ్యల గురించి స్పందించింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
10:45 PM (IST) May 23
లోక నాయకుడు కమల్‌హాసన్ త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై కమల్ స్పందించారు.
10:16 PM (IST) May 23
జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఆదేశించారు.
08:59 PM (IST) May 23
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా `పుష్ప 2`, `చావా`, `సికందర్` చిత్రాలతో సుమారు మూడు వేల కోట్ల కలెక్షన్లని సాధించిన సినిమాల్లో భాగమైంది. కానీ పాపులారిటీలో ఆమె సమంతని టచ్ చేయలేకపోయింది.
08:01 PM (IST) May 23
బాలీవుడ్‌లోని అగ్రశ్రేణి నటీమణులు ఐటెం సాంగ్‌లకు భారీ పారితోషికం తీసుకుంటున్నారు. సన్నీ లియోన్ నుండి సమంత వరకు, ఏ నటి అత్యధిక పారితోషికం పొందుతుందో తెలుసుకోండి.
07:48 PM (IST) May 23
సౌత్ లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణాలేంటి? లైకా ప్రొడక్షన్స్ తిరిగి పుంజుకుంటుందా? ఈ కథనంలో తెలుసుకుందాం.
07:41 PM (IST) May 23
పవిత్ర లోకేష్, నటుడు వీకే నరేష్ ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమని కట్టిపడేసిన మరో మహిళ గురించి వెల్లడించారు నరేష్. ఆయన పోస్ట్ రచ్చ చేస్తుంది.
07:33 PM (IST) May 23
2025 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉర్వశి రౌతెల డైమండ్ బ్యాగ్‌తో అదరగొట్టింది. ఆమె ఫ్యాషన్ స్టైల్ అందరినీ ఆకర్షించింది.
07:00 PM (IST) May 23
వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం గురించి బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా మరో వార్త వైరల్ గా మారింది.
06:34 PM (IST) May 23
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, నయనతార కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి టార్గెట్‌గా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు.
06:12 PM (IST) May 23
సౌత్ హీరోయిన్లు చాలా మంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:18 PM (IST) May 23
బ్రిటిష్ సింగర్, నటి సోఫీ చౌదరి బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపింది. అవకాశాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు రాజీ అనే మాట ఉపయోగించేవారని సోఫీ పేర్కొంది.
05:07 PM (IST) May 23
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. 24 మంది అందగత్తెలతో ఏర్పాటు చేసిన టాలెంట్ షో ఫినాలేలో విన్నర్ ఎవరో తేలిపోయింది. కానీ ఇండియాకి షాక్ తగిలింది.
04:27 PM (IST) May 23
నటుడు రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసులో చెన్నై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
04:00 PM (IST) May 23
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివేదికపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసంతృప్తితో ఉంది. తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ సీవీ ఆనంద్ కు నోటీసులు పంపడం కీలక పరిణామం.
03:32 PM (IST) May 23
విజయ్ సేతుపతి చివరగా `మహారాజా` చిత్రంతో అలరించారు. ఇప్పుడు `ఏస్` మూవీతో వస్తున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
03:04 PM (IST) May 23
జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో శుక్రవారం రోజు ఏకంగా 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
02:54 PM (IST) May 23
‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’ 2025 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కదంబ రాజుల కాలం నాటి కథను సినిమాగా తెరకెక్కించారు.
01:32 PM (IST) May 23
థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్‌తో త్రిష రొమాంటిక్ సీన్స్ లో నటించడం వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో, త్రిష ఈ విషయంలో స్పందించారు. ఫ్యాన్స్ కు వివరణ కూడా ఇచ్చారు.
12:39 PM (IST) May 23
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెండో రోజు లుక్ బయటకు వచ్చింది. బ్లాక్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య అద్భుతంగా కనిపించింది. కూతురు ఆరాధ్య చేయి పట్టుకుని నడిచింది.
11:49 AM (IST) May 23
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. ఇంటికి వారసుడు వచ్చిన సంతోషంలో పండగ చేసుకుంటున్నాడు యంగ్ హీరో. తన సంతోషాన్ని ఫ్యాన్స్ కు తెలిసేలా ఎమోషనల్ పోస్ట్ ను కూడా శేర్ చేశాడు కిరణ్ అబ్బవరం.
10:26 AM (IST) May 23
దాదాపు 30 ఏళ్ల తరువాత కాన్స్ లో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ గౌరవంతో ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాకు మరింత గుర్తింపు దక్కబోతోంది. కాన్స్ లో ఇండియా సాధించిన ఘనత ఏంటి?
08:36 AM (IST) May 23
మెగా వివాదంలో చిక్కుకున్న యంగ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. మెగా ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ కు గురైన దర్శకుడు ఎవరు? అసలు వారి కోపానికి కారణం ఏంటి? డైరెక్టర్ ఇచ్చిన వివరణ ఏంటి?