తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:39 PM (IST) May 04
నందమూరి బాలకృష్ణ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా బాలయ్య 50 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి10:11 PM (IST) May 04
స్టార్ హీరోయిన్ సమంత సొంత బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థను స్థాపించి అందులో తొలిసారి నిర్మించిన చిత్రం శుభం. సమంత తొలిసారి నిర్మాత అవతారం ఎత్తడంతో శుభం చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
పూర్తి కథనం చదవండి08:50 PM (IST) May 04
పవన్ కళ్యాణ్ నేడు ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటారు.
పూర్తి కథనం చదవండి07:09 PM (IST) May 04
నటుడు సూర్య తన కుమార్తె దియా అర్ధరాత్రి పంపిన మెసేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. రెట్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
పూర్తి కథనం చదవండి05:49 PM (IST) May 04
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి05:10 PM (IST) May 04
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. రామోజీరావు నిర్మాణంలో విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
పూర్తి కథనం చదవండి04:03 PM (IST) May 04
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత తేనెటీగ రామారావు (68) మరణించారు.
పూర్తి కథనం చదవండి03:30 PM (IST) May 04
ఒకప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ లతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే అది పాజిటివ్ ట్రెండ్ కాదు. ఇటీవల కాలంలో ఆ హీరోయిన్ వరుసగా 7 డిజాస్టర్ చిత్రాలు ఎదుర్కొంది.
పూర్తి కథనం చదవండి02:39 PM (IST) May 04
చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా త్రిష బర్త్ డే సందర్భంగా ఈసీనిమా నుంచి త్రిష స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.
పూర్తి కథనం చదవండి02:19 PM (IST) May 04
దీపికా పదుకొణె దర్శకుడు సందీప్ వంగా రెడ్డి 'స్పిరిట్' సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈసినిమాతో పాటు ఆమె నటించనున్న మరికొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:40 PM (IST) May 04
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన స్టార్లలో సూర్య ఒకరు . ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తూ వస్తున్నాయి. తాజాగా ఆయన నటించిన "రెట్రో" మే 1, 2025న విడుదలై మంచి ఓపెనింగ్ సాధించింది. ఒక్క రోజు 17.75 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో "రెట్రో"కి ముందు సూర్య నటించిన టాప్ 5 ఓపెనింగ్ డే కలెక్షన్ సినిమాల జాబితా ఇది:
01:28 PM (IST) May 04
అట్లీతో అంతర్జాతీయ సినిమా కోసం రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసినిమాకు సబంధించి తనను తాను మార్చకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందబోతున్న ఈసినిమా కోసం, హాలీవుడ్ హీరో గా మారబోతున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్ ను కూడా పెట్టుకున్నాడు.
01:10 PM (IST) May 04
ప్రభాస్ , దీపిక పదుకునే కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ కాంబో మరో సినిమా కోసం కలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికాను నటింపచేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
పూర్తి కథనం చదవండి11:19 AM (IST) May 04
నిర్మాతగా తొలి అడుగు వేసింది స్టార్ హీరోయిన్ సమంత. దాదాపు ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్, రీ ఎంట్రీలో సరికొత్త జోష్ చూపిస్తోంది. నటిగా మాత్రమే కాకుండా..నిర్మాతగా కూడా కొత్త జీవితం స్టార్ట్ చేసింది. ఇక తాజాగా సమంత నిర్మిస్తున్న సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
10:27 AM (IST) May 04
సౌత్ లో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కాని ఏజ్ బార్ అయిన ఓ నటి మాత్రం నిర్మాతలను భయపెడుతుందట. రెమ్యునరేపన్ విషయంలో భయపెడుతుందట. సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తూ..షాక్ ఇస్తోందట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
పూర్తి కథనం చదవండి10:02 AM (IST) May 04
ప్రపంచవ్యాప్తంగా మే 4న ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటారు. సినిమాలు ప్రజలను నవ్వించే ప్రముఖ సాధనాలుగా ఉన్నాయి. ఇక ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. IMDB రేటింగ్ ప్రకారం మీరు OTTలో ఆస్వాదించగల 10 బెస్ట్ కామెడీ మూవీస్ గురించి చూద్దాం.
పూర్తి కథనం చదవండి
09:45 AM (IST) May 04
సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్. ఇక్కడ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. కాని ఆమె నటించిన 6 సినిమాలను హిందీలో రీమేక్ చేయగా.. వాటిలో ఒక్కటి మాత్రమే హిట్ కొట్టింది. మరి ప్లాప్ అయిన ఆ ఐదు సినిమాలు ఏంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్?
పూర్తి కథనం చదవండి09:22 AM (IST) May 04
స్టార్ హీరోయిన్ త్రిష 42 ఏడాదిలోకి అడుగు పెడుతుంది. స్టార్ హీరోయిన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆస్తులు, సంపాదన, లగ్జరీ లైఫ్ గురించి వివరాలు చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:16 AM (IST) May 04
అక్కినేని ప్యామిలీలో మరోసారి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఆమధ్య నాగచైతన్య రెండో పెళ్ళి హీరోయిన్ శోభితతో జరిగింది. ఇక త్వరలో అఖిల్ పెళ్లి జరగబోతోంది. కాగా అక్కినేని ఇంటి నుంచి మరో పెళ్లి కూడా జరగబో తున్నట్టు తెలుస్తోంది. హీరో సుమంత్ ఐదు పదుల వయస్సులో రెండో పెళ్ళికి రెడీ అయినట్టు సమాచారం.
పూర్తి కథనం చదవండి07:06 AM (IST) May 04
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెల్ఫీ దిగడానికి ఆసక్తిగా వచ్చిన అభిమానిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అవుతోంది. దాంతో బన్నీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
పూర్తి కథనం చదవండి