ఐమాక్స్ లో స్కూల్ పిల్లలు రజనీ బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

Dec 12, 2018, 6:19 PM IST

రజనీ పుట్టినరోజు సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లోని స్కూల్ పిల్లలు రోబో సినిమా చూసి  థ్రిల్ ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రజినీకి బర్త్ డే విషస్ చెబుతూ కెక్ కట్ చేశారు.